అకౌంట్‌లో పైసా లేకున్నా ఏటీఎం నుంచి రూ. 80 వేలు డ్రా.. ఎగబడుతున్న జనం
తమ బ్యాంకులో ఖాతా ఉన్నవారందరూ ఖాతాల్లో పైసా డబ్బు లేకపోయినా వెయ్యి డాలర్లను డ్రా చేసుకోవచ్చని బ్యాంక్ ఆఫ్ ఐర్లాండ్ బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఊరికే కాదులెండి, డ్రా చేసుకున్న సొమ్మును తర్వాత వసూలు చేస్తుందట. ఊరికే ఇవ్వడం, మళ్లీ తీసుకోవడం ఏమిటి? అప్పు కాదు కదా అనే అనుమానం అక్కర్లేదని, పైసా వడ్డీ లేకుండానే ఇస్తున్నామని చెబుతోంది. రండి బాబూ రండి! మీ అకౌంట్‌లో డబ్బు లేకపోయినా ఏటీఎంలో డ్రా చేసుకోండి. మొహమాట పడొద్దు.
తమ బ్యాంకులో ఖాతా ఉన్నవారందరూ ఖాతాల్లో పైసా డబ్బు లేకపోయినా వెయ్యి డాలర్లను డ్రా చేసుకోవచ్చని బ్యాంక్ ఆఫ్ ఐర్లాండ్ బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఊరికే కాదులెండి, డ్రా చేసుకున్న సొమ్మును తర్వాత వసూలు చేస్తుందట. ఊరికే ఇవ్వడం, మళ్లీ తీసుకోవడం ఏమిటి? అప్పు కాదు కదా అనే అనుమానం అక్కర్లేదని, పైసా వడ్డీ లేకుండానే ఇస్తున్నామని చెబుతోంది. రండి బాబూ రండి! మీ అకౌంట్‌లో డబ్బు లేకపోయినా ఏటీఎంలో డ్రా చేసుకోండి. మొహమాట పడొద్దు. మేం ఉన్నది మీకోసమే అంటోంది బ్యాంకు. భలే మంచి చౌకబేరమూ అంటూ దేశంలోని ఆ బ్యాంకు కస్టమర్లందరూ ఏటీఎంలకు పోటెత్తుతున్నారు. బ్యాంక్ కంప్యూటర్లు, మొబైల్ యాప్‌ల సాఫ్ట్‌వేర్ క్రాష్ కావడమే దీనికి కారణం. సాంకేతిక కారణాల వల్ల ఆన్‌లైన్ లావాదేవీలన్నీ ఆగిపోవడంతో బ్యాంకు తన కస్టమర్ల కోసం ఈ సదుపాయం కల్పించింది. వెయ్యి డాలర్లు అంటే 83 వేల రూపాయల వరకు ఏటీఎంల నుంచి డ్రా చేసుకోవచ్చని చెప్పడంతో జనం ఏటీఎంల ముందు క్యూ కట్టారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పేకమేడల్లా కూలిన ఇళ్లను చూసారా ??
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వాడి కేసులో జడ్జి చేత చీవాట్లు తిన్న పోలీసులు
చికెన్ కర్రీలో చచ్చిన ఎలుక.. కంగుతిన్న కస్టమర్
దేవుడి కోసం మెడ కోసుకున్నాడు !! చివరికి ??
ఇది తిమింగలం రెస్ట్ తీసుకునే స్టైలు !! పోజు చూసి షాకైన ప్రకృతి ప్రేమికుడు
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

