దేవుడి కోసం మెడ కోసుకున్నాడు !! చివరికి ??
యూపీలోని లలిత్‌పుర్ జిల్లాలో దారుణం జరిగింది. దేవుడికి నైవేద్యంగా తన తల సమర్పించడానికి ప్రయత్నించిన ఓ వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రికి చేరాడు. కూలీ పనులు చేసుకొనే దీపక్ కుశ్వాహాకు దైవభక్తి ఎక్కువ. వివిధ రకాల పూజలు చేసేవాడు. గత కొన్ని నెలలుగా తన శిరస్సును బలి ఇచ్చి దేవుణ్ని ప్రసన్నం చేసుకుంటానని తెలిసినవారితో చెబుతూ వచ్చాడు. నోట్‌బుక్‌లోనూ ఇదే రాసుకున్నాడు. ఈ విషయం తెలిసి దీపక్ తండ్రి పాల్తూరామ్ ఆత్మ బలిదానం పిచ్చిపని అని మందలించాడు.
యూపీలోని లలిత్‌పుర్ జిల్లాలో దారుణం జరిగింది. దేవుడికి నైవేద్యంగా తన తల సమర్పించడానికి ప్రయత్నించిన ఓ వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రికి చేరాడు. కూలీ పనులు చేసుకొనే దీపక్ కుశ్వాహాకు దైవభక్తి ఎక్కువ. వివిధ రకాల పూజలు చేసేవాడు. గత కొన్ని నెలలుగా తన శిరస్సును బలి ఇచ్చి దేవుణ్ని ప్రసన్నం చేసుకుంటానని తెలిసినవారితో చెబుతూ వచ్చాడు. నోట్‌బుక్‌లోనూ ఇదే రాసుకున్నాడు. ఈ విషయం తెలిసి దీపక్ తండ్రి పాల్తూరామ్ ఆత్మ బలిదానం పిచ్చిపని అని మందలించాడు. అయినా దీపక్ ఆలోచన మారలేదు. మంగళవారం ఉదయం స్థానిక ఆలయానికి వెళ్లిన దీపక్.. హోమగుండం ఎదుట నిల్చొని దేవుణ్ని స్తుతిస్తూ వెంట తెచ్చుకున్న చెట్లు నరికే యంత్రంతో మెడ కోసుకునేందుకు ప్రయత్నించాడు. అతని అరుపులకు పరుగున వచ్చిన స్థానికులు రక్తపుమడుగులో పడున్న దీపక్‌ను ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు ఝాన్సీ వైద్య కళాశాల వైద్యులు తెలిపారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇది తిమింగలం రెస్ట్ తీసుకునే స్టైలు !! పోజు చూసి షాకైన ప్రకృతి ప్రేమికుడు
మూడు కాళ్లతో పుట్టిన మేక, కొబ్బరి చెట్టుకు ఆరు తలలు..
పొడవైన గడ్డంతో గిన్నీస్ రికార్డ్ సాధించిన మహిళ
చేపలకు ఆహారం పెట్టబోయిన యువతికి ఊహింని షాక్
వీసా ఇంటర్వ్యూలో ఫెయిలైన వారికి ఓ గుడ్ న్యూస్
మహిళల కోసం ట్రిప్స్.. ఎందుకో చెప్పిన కమల్ హాసన్ మేనకోడలు
మంచుకొండల్లో అద్భుతం.. జోజి లా సొరంగం!
వీడియోలో బంగారం చూపించిన యూట్యూబర్.. చోరీ చేసిన దొంగలు..!
ప్రజలకు బిగ్ అలర్ట్.. తెలంగాణ, ఏపీలో దంచికొట్టనున్న వానలు
రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే
జపాన్‌లో జీవితంపై ఐఐఎం కాశీపూర్.. పూర్వ విద్యార్థి వీడియో
మొక్కలు సహాయం కోసం అరుస్తాయా?

