చేపలకు ఆహారం పెట్టబోయిన యువతికి ఊహింని షాక్
సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు చక్కర్లు కొడుతుంటాయి. తాజాగా ఓ భయానక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో ప్రారంభంలో ఒక యువతి నదిలో బోట్ జెట్టీపై వాలుతూ చేతిలో హాట్‌డాగ్ పట్టుకుని అందరికీ చూపించింది. అనంతరం దాన్ని నదిలో ఉన్న ఓ చేపకు చూపించింది. అంతే నదిలోనుంచి అమాంతం ఓ పెద్ద చేప పైకి వచ్చి ఆ మహిళ చేతిలోని ఆహారాన్ని చేత్తో సహా నోటిలోకి తీసేసుకుంటుంది. ఈ షాకింగ్ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది.
సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు చక్కర్లు కొడుతుంటాయి. తాజాగా ఓ భయానక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో ప్రారంభంలో ఒక యువతి నదిలో బోట్ జెట్టీపై వాలుతూ చేతిలో హాట్‌డాగ్ పట్టుకుని అందరికీ చూపించింది. అనంతరం దాన్ని నదిలో ఉన్న ఓ చేపకు చూపించింది. అంతే నదిలోనుంచి అమాంతం ఓ పెద్ద చేప పైకి వచ్చి ఆ మహిళ చేతిలోని ఆహారాన్ని చేత్తో సహా నోటిలోకి తీసేసుకుంటుంది. ఈ షాకింగ్ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియోను ఓ యూజర్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఈ స్లో-మోషన్ ఫుటేజ్ చివరిలో చేప మహిళ చేతిని వదిలేసి, తన ఆహారంతో తిరిగి నీటిలోకి వెళ్లిపోయింది. తన చేతిని క్షేమంగా వెనక్కి తెచ్చుకున్నందుకు ఆ మహిళ ఆనందంతో నవ్వుకుంది. ఈ వీడియోను ఇప్పటికే 29 లక్షల మంది వీక్షించారు. ఈ వీడియోపై చాలా మంది కామెంట్స్ చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

