మూడు కాళ్లతో పుట్టిన మేక, కొబ్బరి చెట్టుకు ఆరు తలలు..
బ్రహ్మంగారు చెప్పినవన్నీ నిజమవుతాయా..? వరుస ఘటనలు దేనికి సంకేతం..! శ్రీపోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో ఎన్నో కీలకమైన విషయాలను చెప్పారు. అచ్చం ఆయన చెప్పిన విషయాల్లో కొన్ని ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పిన ప్రతి ఒక్కటి కచ్చితంగా జరిగి తీరుతుందని ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారు. ఈక్రమంలోనే తాజాగా ఉభయ గోదావరి జిల్లాలో జరిగిన ఘటనలతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
బ్రహ్మంగారు చెప్పినవన్నీ నిజమవుతాయా..? వరుస ఘటనలు దేనికి సంకేతం..! శ్రీపోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో ఎన్నో కీలకమైన విషయాలను చెప్పారు. అచ్చం ఆయన చెప్పిన విషయాల్లో కొన్ని ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పిన ప్రతి ఒక్కటి కచ్చితంగా జరిగి తీరుతుందని ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారు. ఈక్రమంలోనే తాజాగా ఉభయ గోదావరి జిల్లాలో జరిగిన ఘటనలతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సృష్టికి భిన్నంగా ఏది జరిగినా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అదో వింతగా భావించే పరిస్థితి కనిపిస్తుంది. మనుషులు, పక్షులు, జంతువులు పుట్టుకతోనే తమ. సహజత్వాన్ని కోల్పోతే నిజంగా అది వింతగా ను ఆసక్తికరంగాను మారుతుంది. ఈ క్రమంలోనే పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం మండలం అండలూరులో విచిత్రం చోటుచేసుకుంది. అరటి గెల పండిన తరువాత నరికివేసిన చెట్టు నుండి మరో గెల వచ్చింది. సాధారణంగా అరటి చెట్టుకు ఒక గెల మాత్రమే కాస్తుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పొడవైన గడ్డంతో గిన్నీస్ రికార్డ్ సాధించిన మహిళ
చేపలకు ఆహారం పెట్టబోయిన యువతికి ఊహింని షాక్
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

