పేకమేడల్లా కూలిన ఇళ్లను చూసారా ??
హిమాచల్‌ప్రదేశ్ లో కురుస్తోన్న భారీ వర్షాలు పెను విషాదాన్ని మిగుల్చుతున్నాయి. ఆదివారం రాత్రి నుంచి కురుస్తోన్న కుండపోత వానలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. తాజాగా భారీ కొండచరియలు విరిగిపడటంతో కొన్ని ఇళ్లు పేకమేడల్లా కూలిపోయాయి. షిమ్లాలోని కృష్ణానగర్ ప్రాంతంలో సెకన్ల వ్యవధిలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇళ్లు కూలిపోయిన విషయం తెలుసుకున్న అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు.
హిమాచల్‌ప్రదేశ్ లో కురుస్తోన్న భారీ వర్షాలు పెను విషాదాన్ని మిగుల్చుతున్నాయి. ఆదివారం రాత్రి నుంచి కురుస్తోన్న కుండపోత వానలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. తాజాగా భారీ కొండచరియలు విరిగిపడటంతో కొన్ని ఇళ్లు పేకమేడల్లా కూలిపోయాయి. షిమ్లాలోని కృష్ణానగర్ ప్రాంతంలో సెకన్ల వ్యవధిలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇళ్లు కూలిపోయిన విషయం తెలుసుకున్న అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు. భారీ వర్షాలకు తోడు పలుచోట్ల కొండచరియలు విరిగిపడటం, ఇళ్లు కొట్టుకుపోయిన ఘటనల్లో మృతుల సంఖ్య 55కి చేరినట్టు సమాచారం. గల్లంతైన వారి కోసం కేంద్ర, రాష్ట్ర విపత్తు స్పందన దళాలు గాలిస్తున్నాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వాడి కేసులో జడ్జి చేత చీవాట్లు తిన్న పోలీసులు
చికెన్ కర్రీలో చచ్చిన ఎలుక.. కంగుతిన్న కస్టమర్
దేవుడి కోసం మెడ కోసుకున్నాడు !! చివరికి ??
ఇది తిమింగలం రెస్ట్ తీసుకునే స్టైలు !! పోజు చూసి షాకైన ప్రకృతి ప్రేమికుడు
మూడు కాళ్లతో పుట్టిన మేక, కొబ్బరి చెట్టుకు ఆరు తలలు..
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

