ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వాడి కేసులో జడ్జి చేత చీవాట్లు తిన్న పోలీసులు
మనిషి మేధస్సు ముందు ఏదీ సాటిరాదని తేలిపోయింది. కృత్రిమ మేధ మంచితో పాటు చెడు కూడా చేస్తుందని నిరూపితమైంది. అమెరికాలోని డెట్రాయిట్‌లో ఓ కేసును ఛేదించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను నమ్ముకున్న పోలీసులు పరువు పోగొట్టుకున్నారు. అభం శుభం ఎరగని ఓ గర్భవతిని అరెస్ట్ చేసి, జడ్జీతో నానా చీవాట్లూ తిన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరగిన ఓ చోరీ కేసును సవాలుగా తీసుకున్న పోలీసులను నిందితులను గుర్తించడానికి ఏఐ వాడారు.
మనిషి మేధస్సు ముందు ఏదీ సాటిరాదని తేలిపోయింది. కృత్రిమ మేధ మంచితో పాటు చెడు కూడా చేస్తుందని నిరూపితమైంది. అమెరికాలోని డెట్రాయిట్‌లో ఓ కేసును ఛేదించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను నమ్ముకున్న పోలీసులు పరువు పోగొట్టుకున్నారు. అభం శుభం ఎరగని ఓ గర్భవతిని అరెస్ట్ చేసి, జడ్జీతో నానా చీవాట్లూ తిన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరగిన ఓ చోరీ కేసును సవాలుగా తీసుకున్న పోలీసులను నిందితులను గుర్తించడానికి ఏఐ వాడారు. నేరానికి పాల్పడిన ముఠాలోని ఓ మహిళను గుర్తించడానికి గ్యాస్ స్టేషన్‌లోని సీసీటీవీ వీడియో ఫుటేజ్‌ని పరిశీలించారు. ఫేస్ రికగ్నిషన్ ఎనాలసిస్ సాయంతో పాత నేరస్తుల డేటాను పోల్చి చూస్తుండగా 32 ఏళ్ల పోర్చ్ ఉడ్రఫ్ అనే మహిళ ముఖంతో సరిపోలింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చికెన్ కర్రీలో చచ్చిన ఎలుక.. కంగుతిన్న కస్టమర్
దేవుడి కోసం మెడ కోసుకున్నాడు !! చివరికి ??
ఇది తిమింగలం రెస్ట్ తీసుకునే స్టైలు !! పోజు చూసి షాకైన ప్రకృతి ప్రేమికుడు
మూడు కాళ్లతో పుట్టిన మేక, కొబ్బరి చెట్టుకు ఆరు తలలు..
పొడవైన గడ్డంతో గిన్నీస్ రికార్డ్ సాధించిన మహిళ
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

