పెళ్ళి పీటల నుంచి నేరుగా జైలుకు.. కోర్టు ఆవరణలోనే పెళ్లి.. అసలు ఏం జరిగిందంటే ??
అండర్ ట్రయల్ ఖైదీ న్యాయస్థానం అనుమతితో కోర్టు ఆవరణలో ప్రియురాలిని వివాహం చేసుకున్నాడు. కిడ్నాప్ కేసులో నిందితుడిగా ఉన్న సదరు యువకుడు కోర్టు ఆవరణలోని ఆలయంలో వివాహం చేసుకున్నాడు. అనంతరం పోలీసులు అతన్ని తిరిగి జైలుకు తరలించారు. ఈ విచిత్ర సంఘటన తాజాగా బిహార్‌లో జరిగింది.
అండర్ ట్రయల్ ఖైదీ న్యాయస్థానం అనుమతితో కోర్టు ఆవరణలో ప్రియురాలిని వివాహం చేసుకున్నాడు. కిడ్నాప్ కేసులో నిందితుడిగా ఉన్న సదరు యువకుడు కోర్టు ఆవరణలోని ఆలయంలో వివాహం చేసుకున్నాడు. అనంతరం పోలీసులు అతన్ని తిరిగి జైలుకు తరలించారు. ఈ విచిత్ర సంఘటన తాజాగా బిహార్‌లో జరిగింది. వివరాల్లోకెళ్తే.. సీతామర్హి జిల్లా బర్గానియా ప్రాంతానికి చెందిన రాజా కుమార్, అదే ప్రాంతానికి చెందిన అర్చన కుమారి 2016 నుంచి ప్రేమించుకుంటున్నారు. గతేడాది నవంబరులో వారిద్దరు ఇంట్లో నుంచి పారిపోయారు. దీంతో యువతి తండ్రి రాజాపై కిడ్నాప్ కేసు పెట్టాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నవంబర్ 6, 2022లో యువకుడిని అరెస్టు చేసి, జైలుకు తరలించారు. అప్పటి నుంచి రాజా జైలులోనే ఉన్నాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పిచ్చి పీక్స్ అంటే ఇదే.. భర్తపై అమితమైన ప్రేమ.. ఆ మహిళ ఏంచేసిందో చూడండి..
కారు బ్యానెట్‌పై కూర్చుని యువతి రీల్స్.. తర్వాత ఏం జరిగింది ??
తిమింగలం వాంతి .. రూ. 30 కోట్లు.. దానికి ఎందుకంత డిమాండ్ ??
విమాన ప్రయాణీకుడికి ఊహించని అనుభవం.. ఆకాశంలో అద్భుత దృశ్యం
Bhola Shankar: ఇక భోళా శంకర్ మేనియా షురూ.. ఫ్యాన్స్ కు పండగే పండగ
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్‌గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

