Bhola Shankar: ఇక భోళా శంకర్ మేనియా షురూ.. ఫ్యాన్స్ కు పండగే పండగ
మెగా స్టార్ చిరూస్ భోళాశంకర్ మూవీ అప్డేట్ వచ్చేసింది. అప్పటికే నెలకొని ఉన్న అంచనాల మధ్యలో..! ఆ సినిమా వైపే చూస్తున్న మెగా ఫ్యాన్స్ సాక్షిగా...! ఉన్నట్టుండి.. ఈ మూవీ నుంచి దిమ్మతిరిగే అప్డేట్ వచ్చేసింది. భోళా మేనియా ఇక మొదలవుతుందనే హింట్ దద్దరిల్లే రేంజ్లో అందరికీ ఇచ్చేసింది.
మెగా స్టార్ చిరూస్ భోళాశంకర్ మూవీ అప్డేట్ వచ్చేసింది. అప్పటికే నెలకొని ఉన్న అంచనాల మధ్యలో..! ఆ సినిమా వైపే చూస్తున్న మెగా ఫ్యాన్స్ సాక్షిగా…! ఉన్నట్టుండి.. ఈ మూవీ నుంచి దిమ్మతిరిగే అప్డేట్ వచ్చేసింది. భోళా మేనియా ఇక మొదలవుతుందనే హింట్ దద్దరిల్లే రేంజ్లో అందరికీ ఇచ్చేసింది. ఎస్ ! మెహర్ రమేష్ డైరెక్షన్లో.. చిరు చేస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ భోళా శంకర్. అజిత్ హీరోగా … తమిళ్ లో వచ్చిన వేదాలం మూవీకి రిమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి.. ఇప్పటికే బయటికి వచ్చిన చిరు లుక్ అందర్నీ తెగ ఆకట్టుకుంది. మరో సారి వింటేజ్ చిరును గుర్తు చేస్తూనే.. సినిమా హిట్ అనే పాజిటివ్ టాక్ వచ్చేలా చేసింది. ఇక దీన్ని కంటిన్యూ చేస్తూ.. తాజాగా ఈ మూవీ నుంచి మరో పోస్టర్ రిలీజ్ అయింది. పాంట్ బ్యాక్ ప్యాకెట్ లో చిరు రెండు చేతులు పెట్టుకుని డ్యాన్స్ చేస్తున్నట్టుగా ఆ పోస్టర్ స్టిల్లో ఉంది. అంతేకాదు.. మణిరత్నం సన్ మహతి స్వరసాగర్ కంపోజ్ చేస్తున్న సాంగ్స్‌తో.. భోళా మేనియా విశ్వవ్యాప్తమవుతుందనే హింట్ ఇచ్చేసింది. నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. రిలీజ్ డేట్ ఆగస్ట్ 11 కోసం వెయింటింగ్ కూడా ఎక్కువైంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Allu Arjun: అందరిముందు తన ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ పేరు చెప్పేసిన బన్నీ
TOP 9 ET News: అంతా అబద్దమే నమ్మొద్దు | ఉస్తాద్ పొలిటికల్ వార్
వాష్‌రూమ్ అంటూ ఇంట్లోకి చొరబడిన డెలివరీ బోయ్ ఏం చేశాడో తెలుసా!
ఒక్క విద్యార్థి.. ముగ్గురు సిబ్బంది.. పాఠశాల ఆశ్చర్యకర గాథ!
పెన్షన్ కోసం బ్యాంకుకు వెళ్లిన వృద్ధుడు.. బ్యాలెన్స్ చూసి షాక్
రైలు కిటికీకి వేలాడుతూ 15 కి.మీ. ప్రయాణం..!
కదులుతున్న రైలులో పూజలు.. రైల్వే అధికారుల రియాక్షన్ ఇదే!
అక్కడ వెంకన్న ఆలయంలో..ఇక్కడ శివయ్య ఆలయంలో
ఫోన్లో బిజీగా ఉన్న షాపు యజమాని.. ఓ కిలాడీ లేడీ ఏం చేసిందో చూడండి

