Allu Arjun: అందరిముందు తన ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ పేరు చెప్పేసిన బన్నీ
సినిమాల్లో అయితే ఫస్ట్ హీరోయిన్ సెకండ్ హీరోయిన్ అని ఇద్దరూ ఉంటారు. ఆ ఇద్దర్నీ హీరో విపరీతంగా లవ్ చేస్తారు. కానీ ఆ ఇద్దర్లో ఒక్కరినే పెళ్లి చేసుకుంటారు. తన కథను సుఖాంతం చేసుకుంటారు. అయితే ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఇదే చేశారు. చేయడమే కాదు.. ఇన్నాళ్లు చెప్పికుండా దాచిన..
సినిమాల్లో అయితే ఫస్ట్ హీరోయిన్ సెకండ్ హీరోయిన్ అని ఇద్దరూ ఉంటారు. ఆ ఇద్దర్నీ హీరో విపరీతంగా లవ్ చేస్తారు. కానీ ఆ ఇద్దర్లో ఒక్కరినే పెళ్లి చేసుకుంటారు. తన కథను సుఖాంతం చేసుకుంటారు. అయితే ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఇదే చేశారు. చేయడమే కాదు.. ఇన్నాళ్లు చెప్పికుండా దాచిన తన రియల్ లైఫ్ సెకండ్ హీరోయిన్ గురించి చెప్పారు. ఆమె పేరు పలుకుతూ.. సిగ్గు కూడా పడిపోయారు. ఎస్ ! సినిమాల్లో ఐకాన్ స్టార్ గా.. ఎదిగిపోయిన అల్లు అర్జున్.. తన కెరీర్ బిగినింగ్ లోనే.. స్నేమ రెడ్డిని లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. తనే తన హార్ట్ అండ్ సోల్ అంటూ ఎప్పుడూ చెబుతూ వస్తున్నారు. అలాంటి అల్లు అర్జున్ తాజాగా తనకు స్నేహ రెడ్డి కంటే ముందే ఓ గర్ల్ ఫ్రెండ్ ఉందంటూ.. తాజాగా ఆహా ఇండియన్ ఐడల్ షోలో రివీల్ చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
TOP 9 ET News: అంతా అబద్దమే నమ్మొద్దు | ఉస్తాద్ పొలిటికల్ వార్
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
పెళ్లి సింపుల్గా..రిసెప్షన్ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో
100 క్షిపణులను మోహరించిన చైనా వీడియో
డెడ్లైన్ వచ్చేస్తోంది..త్వరపడండి వీడియో
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో

