విమాన ప్రయాణీకుడికి ఊహించని అనుభవం.. ఆకాశంలో అద్భుత దృశ్యం
సాధారణంగా కారు, బస్సు, ట్రైన్‌లలో ప్రయాణించేటప్పుడు ఎవరైనా విండో పక్కన కూర్చోడానికి ఇష్టపడతారు. ఎందుకంటే బయట కనిపించే ఎన్నో దృశ్యాలను చూడొచ్చు. అలా ఎంత దూరం ప్రయాణించినా అలసట అనిపించదు. అందుకే ప్రతి ఒక్కరూ విండో సీట్ కోసం పోటీపడతారు.
సాధారణంగా కారు, బస్సు, ట్రైన్‌లలో ప్రయాణించేటప్పుడు ఎవరైనా విండో పక్కన కూర్చోడానికి ఇష్టపడతారు. ఎందుకంటే బయట కనిపించే ఎన్నో దృశ్యాలను చూడొచ్చు. అలా ఎంత దూరం ప్రయాణించినా అలసట అనిపించదు. అందుకే ప్రతి ఒక్కరూ విండో సీట్ కోసం పోటీపడతారు. ఇది కేవలం రైళ్లు బస్సుల్లోనే కాదు, విమాన ప్రయాణాల్లోనూ జరుగుతుంది. తాజాగా విమానంలో విండో సీట్‌లో కూర్చుని ప్రయాణిస్తున్న ఓ వ్యక్తికి అద్భుతమైన అనుభవం కలిగింది. అందుకు సంబంధించిని వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ వ్యక్తి విమానంలో కిటికీ పక్కన కూర్చుని స్పేస్ సెంటర్‌ను వీడియో తీస్తున్నాడు. అదే సమయంలో ఆ స్పేస్ సెంటర్ ఓ రాకెట్‌ను లాంఛ్ చేస్తోంది. అతను రాకెట్ లాంఛింగ్‌ను లైవ్‌లో చూశాడు. రాకెట్ ఆకాశం వైపు పూర్తిగా వెళ్లేవరకు ఆ ఘటన మొత్తాన్ని అతడు రికార్డు చేశాడు. ఆకాశం వైపు మెల్లిగా వెళ్తున్న రాకెట్ ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఆ దృశ్యం ఎంతో అద్భుతంగా ఉంది. plane.focus అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ చేశారు. ఈ వీడియోను ఇప్పటివరకు ఆరున్నర లక్షలమంది వీక్షించారు. వీడియోపై నెటిజన్లు తమదైనశైలిలో స్పందిస్తున్నారు. ఇలాంటి అవకాశం చాలా రేర్‌గా వస్తుందని, వీడియో చాలా అద్భుతంగా ఉందంటున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Bhola Shankar: ఇక భోళా శంకర్ మేనియా షురూ.. ఫ్యాన్స్ కు పండగే పండగ
Allu Arjun: అందరిముందు తన ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ పేరు చెప్పేసిన బన్నీ
TOP 9 ET News: అంతా అబద్దమే నమ్మొద్దు | ఉస్తాద్ పొలిటికల్ వార్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..

