కారు బ్యానెట్‌పై కూర్చుని యువతి రీల్స్.. తర్వాత ఏం జరిగింది ??
ప్రస్తుతం ఇంటర్‌నెట్ వినియోగం బాగా పెరిగింది. అందరి చేతుల్లో స్మార్ట్ ఫోన్లు ఉంటున్నాయి. ప్రతి ఒక్కరికీ సోషల్ మీడియా ఖాతాలుంటున్నాయి. నెట్టింట పాపులర్ అవడం కోసం రకరకాల విన్యాసాలు చేస్తూ అందుకు సంబంధించిన వీడియోలను పోస్ట్ చేస్తుంటారు. అయితే అవి కొన్ని అందంగా..
ప్రస్తుతం ఇంటర్‌నెట్ వినియోగం బాగా పెరిగింది. అందరి చేతుల్లో స్మార్ట్ ఫోన్లు ఉంటున్నాయి. ప్రతి ఒక్కరికీ సోషల్ మీడియా ఖాతాలుంటున్నాయి. నెట్టింట పాపులర్ అవడం కోసం రకరకాల విన్యాసాలు చేస్తూ అందుకు సంబంధించిన వీడియోలను పోస్ట్ చేస్తుంటారు. అయితే అవి కొన్ని అందంగా వినోదభరితంగా ఉంటే కొన్ని మాత్రం అభ్యంతరకరంగా ఉంటూ నెటిజన్లనే కాదు, అధికారలకూ ఆగ్రహం తెప్పిస్తుంటాయి. తాజాగా అలాంటి ఘటనే జరిగింది ఉత్తరప్రదేశ్‌లో. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో పెళ్లి దుస్తుల్లో ఉన్న ఓ యువతి కారు బ్యానెట్‌పైన కూర్చుని రీల్స్ చేసింది. ఆ యువతి సివిల్ లైన్స్‌లోని బ్రైడల్ స్టూడియోలో మేకప్ వేసుకుని, ఆ తర్వాత రీల్స్ చేసేందుకు స్టోన్ కేథడ్రల్‌కు చేరుకుంది. అక్కడ టాటా సఫారీ కారు బానెట్‌పై కూర్చొని రీల్స్ చేసింది. అక్కడితో ఆగకుండా హెల్మెట్ పెట్టుకోకుండా స్కూటీ నడుపుతూ కూడా రీల్స్ చేసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తిమింగలం వాంతి .. రూ. 30 కోట్లు.. దానికి ఎందుకంత డిమాండ్ ??
విమాన ప్రయాణీకుడికి ఊహించని అనుభవం.. ఆకాశంలో అద్భుత దృశ్యం
Bhola Shankar: ఇక భోళా శంకర్ మేనియా షురూ.. ఫ్యాన్స్ కు పండగే పండగ
Allu Arjun: అందరిముందు తన ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ పేరు చెప్పేసిన బన్నీ
TOP 9 ET News: అంతా అబద్దమే నమ్మొద్దు | ఉస్తాద్ పొలిటికల్ వార్
కష్టాలు వింటా.. ఫీజు తీసుకుంటా !! ఓ వ్యక్తి వింత వ్యాపారం
మోదీజీ.. నాన్నతో ఆ అలవాటు మాన్పించండి !
ఫ్రెంచ్ ఫ్రైస్ ముట్టుకుందని.. పక్షిని చంపిన వ్యక్తి
దారిచ్చిన వ్యక్తికి ఏనుగు థ్యాంక్స్ చెప్పిందిలా..
తొమ్మిదేళ్ల నాటి రూ.10 వేల కేసు.. కట్ చేస్తే..
అసెంబ్లీని షేక్ చేసిన 'స్నేక్'..
బెంగళూరులో ఇంటి ఓనర్ల మోసం.. ఏం జరిగిందంటే

