నడిరోడ్డుపై రెచ్చిపోయిన గాడిద.. మనిషి అని కూడా చూడలే.. నెట్టింట నవ్వులు పూయిస్తున్న వీడియో

నడిరోడ్డుపై రెచ్చిపోయిన గాడిద.. మనిషి అని కూడా చూడలే.. నెట్టింట నవ్వులు పూయిస్తున్న వీడియో

Phani CH

|

Updated on: May 30, 2023 | 9:39 PM

సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించి ఇంట్రస్టింగ్ వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో చాలా వరకు ఫన్నీగా, కడుపుబ్బా నవ్వించేవే ఉంటాయి. నెటిజన్లు కూడా వాటిని బాగా ఇష్టపడుతుంటారు. తాజాగా ఓ ఫన్నీ వీడియో నెటిజన్లను కడుపుబ్బ నవ్విస్తోంది. సాధారణంగా జంతువులు..

సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించి ఇంట్రస్టింగ్ వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో చాలా వరకు ఫన్నీగా, కడుపుబ్బా నవ్వించేవే ఉంటాయి. నెటిజన్లు కూడా వాటిని బాగా ఇష్టపడుతుంటారు. తాజాగా ఓ ఫన్నీ వీడియో నెటిజన్లను కడుపుబ్బ నవ్విస్తోంది. సాధారణంగా జంతువులు తమ సజాతి జంతువులో మేటింగ్ చేయడం కామన్. కొన్ని సందర్భాల్లో వేరు వేరు జాతులకు చెందిన గుర్రం, గాడిద కూడా మేటింగ్‌లో పాల్గొంటాయి. అలాంటి అయితే, తాజాగా వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ గాడిద చేసిన రచ్చ.. నెక్ట్స్ లెవల్‌లో ఫన్ తెప్పిస్తుంది. కామంతో రెచ్చిపోయిన గాడిద.. నడిరోడ్డుపై వీరంగం సృష్టించింది. స్కూటర్‌పై వెళ్తున్న ఓ వ్యక్తిని అడ్డగించి.. అతనిపై మేటింగ్ చేసేందుకు ప్రయత్నించింది. గాడిద తీరుతో బెదిరిపోయిన ఆ వ్యక్తి.. తన వాహనాన్ని రోడ్డుపైనే వదిలేసి.. పరుగులంకించుకున్నాడు. అయినా అతన్ని గాడిద వదల్లేదు. అతని వెంట పడుతూనే ఉంది. గాడిదకు చిక్కకుండా అతను తప్పించుకోడానికి అతను పడ్డ తిప్పలు చూస్తే నవ్వాగదు. ఈ సీన్‌ను ఫోన్ కెమెరాలో బంధించిన కొందరు.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో అదికాస్తా వైరల్ అయ్యింది. వీడియోను చూసి నెటిజన్లు పడి పడి నవ్వుతున్నారు. అయ్యయ్యో ఎంత కష్టమొచ్చింది అతనికి అంటూ జోకులు వేస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పెళ్ళి పీటల నుంచి నేరుగా జైలుకు.. కోర్టు ఆవరణలోనే పెళ్లి.. అసలు ఏం జరిగిందంటే ??

పిచ్చి పీక్స్‌ అంటే ఇదే.. భర్తపై అమితమైన ప్రేమ.. ఆ మహిళ ఏంచేసిందో చూడండి..

కారు బ్యానెట్‌పై కూర్చుని యువతి రీల్స్‌.. తర్వాత ఏం జరిగింది ??

తిమింగలం వాంతి .. రూ. 30 కోట్లు.. దానికి ఎందుకంత డిమాండ్‌ ??

విమాన ప్రయాణీకుడికి ఊహించని అనుభవం.. ఆకాశంలో అద్భుత దృశ్యం