Viral Video: మీసం మెలేసి.. బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారిన మహిళ! వీడియో

Viral Video: మీసం మెలేసి.. బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారిన మహిళ! వీడియో

Phani CH

|

Updated on: Sep 29, 2021 | 10:26 PM

మనిషి రూపురేఖల్లో ఏది అసహజంగా అనిపించినా అది లోపమేనని నమ్ముతుంది లోకం. ఆడవారంటే సౌమ్యంగానే ఉండాలి, మగవారంటే బలిష్టంగానే ఉండాలి, మాట, రూపంలో ఇద్దరి మధ్య వ్యత్యాసం ఉండాలి అనేది ఎప్పుడో నిర్ణయించబడిపోయింది.

మనిషి రూపురేఖల్లో ఏది అసహజంగా అనిపించినా అది లోపమేనని నమ్ముతుంది లోకం. ఆడవారంటే సౌమ్యంగానే ఉండాలి, మగవారంటే బలిష్టంగానే ఉండాలి, మాట, రూపంలో ఇద్దరి మధ్య వ్యత్యాసం ఉండాలి అనేది ఎప్పుడో నిర్ణయించబడిపోయింది. ఇలాంటి ఆలోచనలు, తీర్మానాలు.. కొందరి జీవితాలను బలిపెట్టేలానే ఉంటాయి. అలాంటి విభిన్నమైన వ్యక్తే ‘హర్మాన్‌ కౌర్‌’. ఎన్నో అవమానాలకు ఎదురొడ్డి, గేలి చేసిన వారికి గుణపాఠంగా నిలిచిన సాహసం ఆమె!!

 

మరిన్ని  ఇక్కడ చూడండి: ప్రభాస్‌ ట్రీట్‌కి.. ఫిదా అయిన కరీనా.. ‘ది బెస్ట్’ అంటూ కరీనా కపూర్ పోస్ట్.. వీడియో

Viral Video: బెంగుళూరులో కుప్పకూలిన మూడంతస్తుల భవనం.. వీడియో