Digital TOP 9 NEWS: ప్రసవం మధ్యలోనే ఆపి వెళ్లిపోయిన డాక్టర్ | కన్యత్వ పరీక్షకు డిమాండ్
దాదాపు 7,80,000 ఏళ్ల క్రితం మానవుడు తొలిసారి ఆహారాన్ని వండుకున్నట్లు తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. ఇజ్రాయెల్‌లోని గెషర్ బెనోట్ యాకోవ్ ప్రాంతంలో దొరికిన వండిన చేప అవశేషాలపై అధ్యయనం చేయగా ఈ విషయం బయటపడింది.
దాదాపు 7,80,000 ఏళ్ల క్రితం మానవుడు తొలిసారి ఆహారాన్ని వండుకున్నట్లు తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. ఇజ్రాయెల్‌లోని గెషర్ బెనోట్ యాకోవ్ ప్రాంతంలో దొరికిన వండిన చేప అవశేషాలపై అధ్యయనం చేయగా ఈ విషయం బయటపడింది. బీహార్‌లో ఓ పెళ్ళి కూతురు తల్లితండ్రులు అప్పగింతల వేళ.. తమ కూతురికి ఎలాంటి ఇబ్బందులు పెట్టమని పేపర్ మీద రాసివ్వండని వియ్యంకుల వారిని అడిగారు. దీంతో కోపం వచ్చిన అల్లుడు వధువుకు కన్యత్వ పరీక్ష చేయించమని డిమాండ్ చేశాడు. హెయిర్ కటింగ్ కోసం సెలూన్‌కి ఓ వ్యక్తి వెళ్లాడు. హెయిర్ కట్ చేసేందుకు నీళ్లు స్ప్రే చేసాడు బార్బర్. దీంతో ఫ్రస్టేషన్‌తో బార్బర్‌ను కొట్టాడు కస్టమర్. ఈ ఫన్నీ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
మహిళా దొంగల గ్యాంగ్.. నగలు కొట్టేసి ఎక్కడ దాచారో తెలుసా
వేముల వాడ ఆలయంలో నాగు పాము ప్రత్యేక్షం.. భయం భయంగా భక్తులు
గాల్లో ఎగురుతూ ఒక్కసారిగా నేలరాలుతున్న కాకులు..ఏం జరిగింది
రికార్డు స్థాయిలో వేడెక్కిన సముద్రాలు.. చరిత్రలో ఎన్నడూ లేనంతగా
షాకింగ్ వీడియో.. బస్సును ఓవర్ టెక్ చేయబోయి ప్రాణాలే వదిలాడు
అమ్మానాన్నల్ని ఫస్ట్‌టైమ్ ఫ్లైట్ ఎక్కిస్తే.. ఆ కిక్కే వేరు
నువ్వే కావాలి .. భర్త ఇంటి ముందు భార్య నిరసన

