కన్యాకుమారిలో రంగుల సముద్రం !! ఏం జరగనుంది ??
సముద్రపు అలలు నీలం రంగులో ఉండటం మనం చూసే ఉంటాము..ఆకాశం, సముద్రం ఒకే కలర్ లో ఉండటం తెలుసు..అయితే కొన్ని సముద్రాలు ఆకుపచ్చ రంగులో ఉండటం అరుదుగా చూసే ఉంటాము..
సముద్రపు అలలు నీలం రంగులో ఉండటం మనం చూసే ఉంటాము..ఆకాశం, సముద్రం ఒకే కలర్ లో ఉండటం తెలుసు..అయితే కొన్ని సముద్రాలు ఆకుపచ్చ రంగులో ఉండటం అరుదుగా చూసే ఉంటాము.. అలాంటి దృశ్యాన్ని చూడటానికి రెండు కళ్ళు చాలవు..ఆ ప్రాంతాలకు సందర్శకుల తాకిడి కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే అలాంటి దృశ్యం సందడి చేస్తుంది.. గత కొన్ని రోజులుగా తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో భారీ ఎత్తున వరద నీరు సముద్రంలోకి చేరుతోంది. వరద నీరు సముద్రంలోకి చేరుతోన్న క్రమంలో సముద్రంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది.. కన్యాకుమారిలో ఆకుపచ్చ రంగులో సముద్రం అలలు సందడి చేస్తున్నాయి. సముద్ర తీరంలో అలలు పూర్తిగా ఆకుపచ్చ రంగులోకి మారిపోయాయి. దీంతో అధికారులు అధికారులకి సమాచారమిచ్చారు మత్యకారులు. దీంతో రంగు మారడానికి గల కారణాలపై వివరాలు సేకరిస్తున్నారు అధికారులు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కనికరం చూపని దేవుడు !! ప్రాణాలు విడిచిన హీరోయిన్
ప్రభాస్ యాక్షన్‌పై హీరో భార్య దిమ్మతిరిగే రియాక్షన్..
Roja: స్టేజ్‌పై తన డ్యాన్సింగ్‌తో.. అందర్నీ అరిపించిన రోజా !!
మహిళా దొంగల గ్యాంగ్.. నగలు కొట్టేసి ఎక్కడ దాచారో తెలుసా
వేముల వాడ ఆలయంలో నాగు పాము ప్రత్యేక్షం.. భయం భయంగా భక్తులు
గాల్లో ఎగురుతూ ఒక్కసారిగా నేలరాలుతున్న కాకులు..ఏం జరిగింది
రికార్డు స్థాయిలో వేడెక్కిన సముద్రాలు.. చరిత్రలో ఎన్నడూ లేనంతగా
షాకింగ్ వీడియో.. బస్సును ఓవర్ టెక్ చేయబోయి ప్రాణాలే వదిలాడు
అమ్మానాన్నల్ని ఫస్ట్‌టైమ్ ఫ్లైట్ ఎక్కిస్తే.. ఆ కిక్కే వేరు
నువ్వే కావాలి .. భర్త ఇంటి ముందు భార్య నిరసన

