కనికరం చూపని దేవుడు !! ప్రాణాలు విడిచిన హీరోయిన్

కనికరం చూపని దేవుడు !! ప్రాణాలు విడిచిన హీరోయిన్

Phani CH

|

Updated on: Nov 21, 2022 | 8:31 PM

ప్రేమ మధురమైందే కాదు.. క్రూరమైందే కాదు.. బలీయమైంది కూడా.. ! అందుకే ప్రేమలో ఉన్న వారు చాలా సందర్భాల్లో చావును గెలుస్తారు. గెలవడమే కాదు.. తమకంటూ..

ప్రేమ మధురమైందే కాదు.. క్రూరమైందే కాదు.. బలీయమైంది కూడా.. ! అందుకే ప్రేమలో ఉన్న వారు చాలా సందర్భాల్లో చావును గెలుస్తారు. గెలవడమే కాదు.. తమకంటూ.. ఓ లవబుల్ జీవితాన్ని ఏర్పాటు చేసుకుంటారు. ఇక బెంగాళీ యాక్టరస్ ఐండ్రిల్లా.. Sabyasachi కూడా అదే చేశారు. కాని అది నిన్న మొన్నటి వరకు. ఎస్ ! బెంగాళీ ఫిల్మ్ ఇండస్ట్రీలో తమ కంటూ గుర్తింపు తెచ్చుకున్న ఐండ్రిల్లా.. Sabyasachi.. ఓకే సారి తమ కెరీర్‌ను మొదలెట్టారు. సీరియల్లలో నటిస్తూ.. సినిమాల స్థాయికి చేరుకున్నారు. ప్రేమలో పడ్డారు. ఒకరికొకరు అండగా ఉంటూ.. జంటగా తమ జీవితంలో సాగిపోతున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ప్రభాస్ యాక్షన్‌పై హీరో భార్య దిమ్మతిరిగే రియాక్షన్..

Roja: స్టేజ్‌పై తన డ్యాన్సింగ్‌తో.. అందర్నీ అరిపించిన రోజా !!

Published on: Nov 21, 2022 08:31 PM