Sajjanar challenge: సజ్జనార్ అంకెల ఛాలెంజ్.. స్వీకరించే సత్తా మీలో ఉందా..? వైరల్ వీడియో..
లా అండ్ ఆండర్ కంట్రోల్ చేసే పోలీస్ కమిషనర్‌గా తన మార్క్ చూపిన సజ్జనార్.. ఇప్పుడు ఆర్టీసీ ఎండీగానూ అద్భుతాలు సృష్టిస్తున్నారు. సోషల్ మీడియాలో ఎంతో యాక్టీవ్‌గా ఉంటూ..
లా అండ్ ఆండర్ కంట్రోల్ చేసే పోలీస్ కమిషనర్‌గా తన మార్క్ చూపిన సజ్జనార్.. ఇప్పుడు ఆర్టీసీ ఎండీగానూ అద్భుతాలు సృష్టిస్తున్నారు. సోషల్ మీడియాలో ఎంతో యాక్టీవ్‌గా ఉంటూ.. తాజాగా నెటిజన్లకు ఒక పజిల్ ఛాలెంజ్ విసిరారు. ఆ ఛాలెంజ్ స్వీకరించి సమాధానం చెప్పగలరా? అంటూ ప్రశ్నించారు.ఇంతకీ సజ్జనార్ విసిరిన ఛాలెంజ్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. టీఆర్ఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ పేరుతో ఉన్న ట్విట్టర్ అకౌంట్‌లో ఆర్టీసీ బస్ నెంబర్ ప్లేట్‌ను షేర్ చేశారు. సాధారణంగా అన్ని వాహనాలకు నెంబర్ ప్లేట్ ఇంగ్లీష్‌లో ఉంటుంది. కానీ, ఆర్టీసీ బస్సుకు మాత్రం ఇంగ్లీష్‌తో పాటు.. తెలుగులోనూ ఉంటుంది. ఆ తెలుగు నెంబర్స్‌నే సజ్జనార్ పోస్ట్ చేశారు. ‘‘టీఎస్ఆర్టీసీ బస్సు వెనుక ఇంగ్లీష్‌లో కాకుండా తెలుగు అక్షరాలలో అంకెలను ఎక్కడైనా చూశారా? మీలో ఎంత మందికి ఈ అంకెలను చదవడం వచ్చు?’’ అని ఛాలెంజ్ విసిరారు. అయితే, తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా సజ్జనార్ పజిల్ ఇవ్వడంపై అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఇదిలాఉంటే.. సజ్జనార్ పజిల్‌కు చాలామంది రియాక్ట్ అయ్యారు. కొందరు సమాధానం చెప్పగా.. మరికొందరు తెలియదని పేర్కొంటూ కామెంట్స్ పెడుతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్‌న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

