Water Falls: పచ్చటి అడవిలో అద్భుతమైన జల దృశ్యం.! భూతాల స్వర్గమే..

ఏటా వర్షాకాలం వచ్చిందంటే చాలు అడవి మొత్తం పచ్చదనం పరుచుకుంటుంది. అలాంటి అడవిలో ఉండే ఎత్తైన కొండల పై నుండి వర్షపు నీరు జాలువారుతుంటే ఆ చుట్టు ఉన్న ప్రాంతం అంతా ఆహ్లాదంగా మారిపోతుంది. వర్షాకాలం మొదలవడంతో ఆ జలపాతాలు వయ్యారాలతో పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. ఎందుకంటే పచ్చదనంతో పాటు , ఎత్తైన కొండల నడుమ ఉండే జలపాతాలను ఒక్కసారైనా వీక్షించాలి అని కచ్చితంగా అనిపిస్తుంది.

Water Falls: పచ్చటి అడవిలో అద్భుతమైన జల దృశ్యం.! భూతాల స్వర్గమే..

|

Updated on: Aug 28, 2024 | 6:59 PM

ఏటా వర్షాకాలం వచ్చిందంటే చాలు అడవి మొత్తం పచ్చదనం పరుచుకుంటుంది. అలాంటి అడవిలో ఉండే ఎత్తైన కొండల పై నుండి వర్షపు నీరు జాలువారుతుంటే ఆ చుట్టు ఉన్న ప్రాంతం అంతా ఆహ్లాదంగా మారిపోతుంది. వర్షాకాలం మొదలవడంతో ఆ జలపాతాలు వయ్యారాలతో పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. ఎందుకంటే పచ్చదనంతో పాటు , ఎత్తైన కొండల నడుమ ఉండే జలపాతాలను ఒక్కసారైనా వీక్షించాలి అని కచ్చితంగా అనిపిస్తుంది. పెద్దపల్లి జిల్లాలో దట్టమైన అడవిలో ప్రకృతి అందాలు కనువిందు చేస్తున్నాయి. దీనికి నిదర్శనం ఈ జల దృశ్యం. శ్రావణ మాసంలో జలపాతం దగ్గర సందడి చేస్తూ, ఎంజాయ్ చేస్తున్నారు పర్యాటకులు. కాల్వ శ్రీరాంపూర్ మండలం జాఫర్ ఖాన్ పేట గ్రామ సమీపంలోని పాండవలంక జలపాతం దగ్గరకు పర్యాటకులు క్యూ కట్టారు. వర్షాలకు గుట్టపై నుంచి నీరు వస్తోంది. సందర్శకులను ఈ దృశ్యం ఆకట్టుకుంటోంది. వీకెండ్‌లో పర్యాటకులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. పాండవులు వనవాసం చేసినప్పుడు ఈ ప్రాంతంలో కొద్ది రోజులు గడిపారట.. అందుకే ఈ ప్రాంతానికి ఆ పేరు వచ్చిందని నానుడి. ఏటా శ్రావణమాసం, వర్షాకాలం నేపథ్యంలో ఈ ప్రాంతంలో గుట్టపై నుండి నీరు రావడంతో ఈ సుందర దృశ్యాన్ని తిలకించేందుకు పర్యాటకులు క్యూ కడతారు. అయితే ఈ ప్రాంతానికి సరైన రోడ్డు, రవాణా సదుపాయం లేకపోవడంతో పర్యాటకులు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు వేయాలని కోరుతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us
రెండో రోజు మొదలైన ఆట.. సెంచరీ లేకుండానే పెవిలియన్ చేరిన జడేజా
రెండో రోజు మొదలైన ఆట.. సెంచరీ లేకుండానే పెవిలియన్ చేరిన జడేజా
మద్యమే కాదు నిద్ర కూడా లివర్‌ను దెబ్బ తీస్తుంది.. షాకింగ్ విషయాలు
మద్యమే కాదు నిద్ర కూడా లివర్‌ను దెబ్బ తీస్తుంది.. షాకింగ్ విషయాలు
ఆ లేడీ కొరియోగ్రాఫర్ పై.. జానీ మాస్టర్ భార్య దాడి.! నిజమేనా.?
ఆ లేడీ కొరియోగ్రాఫర్ పై.. జానీ మాస్టర్ భార్య దాడి.! నిజమేనా.?
సతీదేవి ఎడమ తొడ పడిన ప్రదేశం.. దుర్గాదేవి కొలువైన పురాతన ఆలయం..
సతీదేవి ఎడమ తొడ పడిన ప్రదేశం.. దుర్గాదేవి కొలువైన పురాతన ఆలయం..
సిద్ధార్థ్, అదితి ఇళ్లు చూశారా.. ?
సిద్ధార్థ్, అదితి ఇళ్లు చూశారా.. ?
పోలీసులఅదుపులో జానీ మాస్టర్.! గోవా నుండి హైదరాబాద్ తీసుకొచ్చారు.
పోలీసులఅదుపులో జానీ మాస్టర్.! గోవా నుండి హైదరాబాద్ తీసుకొచ్చారు.
ఒకప్పుడు టాలీవుడ్ సెన్సెషన్.. ఉదయ్ కిరణ్‏తో బ్లాక్ బస్టర్ హిట్
ఒకప్పుడు టాలీవుడ్ సెన్సెషన్.. ఉదయ్ కిరణ్‏తో బ్లాక్ బస్టర్ హిట్
6 ఏళ్లుగా బయటికి రానిది ఇప్పుడే ఎందుకు?|జానీని పట్టించింది భార్యే
6 ఏళ్లుగా బయటికి రానిది ఇప్పుడే ఎందుకు?|జానీని పట్టించింది భార్యే
గుజరాత్‌లో కవాసకి వ్యాధి.. ఇది ఎంత ప్రమాదకరమైనదో తెలుసా?
గుజరాత్‌లో కవాసకి వ్యాధి.. ఇది ఎంత ప్రమాదకరమైనదో తెలుసా?
హై'టెకీ' మోసం.. డేటింగ్ యాప్‌ల్లో అమ్మాయిలా నటిస్తూ NRIలకు టోకరా!
హై'టెకీ' మోసం.. డేటింగ్ యాప్‌ల్లో అమ్మాయిలా నటిస్తూ NRIలకు టోకరా!