కోతుల బెడదకు మహిళ ఉపాయం.. రూ.2000తో..

|

Feb 21, 2024 | 1:21 PM

రాష్ట్రంలో కోతుల బెడద రోజు రోజుకి పెరిగిపోతుంది. అడవులను విడిచి గ్రామీణ ప్రాంతాల్లోకి ప్రవేశిస్తున్నాయి. పంట పొలాలను నాశనం చేసి రైతులను తీవ్ర నష్టాలకు గురిచేయడమే కాకుండా ఇప్పుడు గ్రామాలను ఆవాసాలుగా మార్చుకుంటున్నాయి. ఒంటరి మహిళలు, పిల్లలపై దాడులు చేస్తున్నాయి. ఆకలితో అలమటిస్తూ ఇళ్లలోకి వచ్చి పల్లె ప్రజలపై దాడులు చేసి వారిని తీవ్రంగా గాయపరుస్తున్నాయి. యాదాద్రి జిల్లా పోచంపల్లి లో కోతుల బెడదతో మహిళలు అల్లాడుతున్నారు.

రాష్ట్రంలో కోతుల బెడద రోజు రోజుకి పెరిగిపోతుంది. అడవులను విడిచి గ్రామీణ ప్రాంతాల్లోకి ప్రవేశిస్తున్నాయి. పంట పొలాలను నాశనం చేసి రైతులను తీవ్ర నష్టాలకు గురిచేయడమే కాకుండా ఇప్పుడు గ్రామాలను ఆవాసాలుగా మార్చుకుంటున్నాయి. ఒంటరి మహిళలు, పిల్లలపై దాడులు చేస్తున్నాయి. ఆకలితో అలమటిస్తూ ఇళ్లలోకి వచ్చి పల్లె ప్రజలపై దాడులు చేసి వారిని తీవ్రంగా గాయపరుస్తున్నాయి. యాదాద్రి జిల్లా పోచంపల్లి లో కోతుల బెడదతో మహిళలు అల్లాడుతున్నారు. కోతుల దాడుల్లో అనేక మంది మహిళలు గాయపడ్డారు. పట్టణంలో కోతుల బెడద ప్రజలకు తీవ్రమైన సమస్యగా మారింది. ప్రజలు ఇళ్లనుంచి బయటకు రావాలంటే భయపడుతున్నారు. తలుపులు మూసి ఇళ్లలోనే కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో విసిగిపోయిన ఓ మహిళ కోతులను ఎలాగైనా తని ఇంటి దరిదాపులకు రాకుండా చేయాలనుకుంది. అందుకు ఒక్కటే మార్గం అనుకొని ఓ పులిని రంగంలోకి దింపింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వీడు రక్షక భటుడు కాదు.. కీచకుడు.. ప్రేమిస్తున్నానంటూ ఎస్సై మోసం

ఒకే బోనులో అక్బర్‌.. సీత.. విశ్వహిందూ పరిషత్‌ ఆగ్రహం..

ఒకేసారి 5 ప్రభుత్వ ఉద్యోగాలకు సెలక్టయ్యాడు

మాఘమాసం వేళ మల్లెలకు ఫుల్ డిమాండ్‌..కేజీ ఎంతో తెలుసా ??

యువకుడి కక్కుర్తి.. పోలీసు వాహనంతో రీల్స్‌.. కట్‌ చేస్తే సీన్ రివర్స్

Follow us on