Drones In Jammu: జమ్మూలో మళ్లీ డ్రోన్ల కలకలం…!! అప్రమత్తమైన భద్రతా బలగాలు… ( వీడియో )
జమ్ముకాశ్మీర్‌లో డ్రోన్లు కలకలం సృష్టిస్తున్నాయి. జమ్ములోని సైనిక శిబిరాల సమీపంలో డ్రోన్లు ప్రత్యక్షమవ్వడంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి.
జమ్ముకాశ్మీర్‌లో డ్రోన్లు కలకలం సృష్టిస్తున్నాయి. జమ్ములోని సైనిక శిబిరాల సమీపంలో డ్రోన్లు ప్రత్యక్షమవ్వడంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. మూడు వేర్వేరు ప్రాంతాల్లో మూడు డ్రోన్లను భారత సైనికులు కనుగొన్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. జమ్ము నగరంలోని మిరాన్ సాహిబ్, కాలుచక్, కుంజావనీ ప్రాంతాల్లో డ్రోన్లు కనిపించాయి. మిలటరీ కేంద్రాల సమీపంలోనే డ్రోన్లు కనిపించడంతో సైన్యం అప్రమత్తమై.. గస్తీని ముమ్మరం చేసింది.
స్పాట్..
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: భూమిలో వేలకొద్ది డాలర్లు…!! ఎవరు కనిపెడితే అది వారికే సొంతం… ( వీడియో )
Radiation: సెల్ టవర్ల నుంచి వచ్చే రేడియేషన్..!! తాజాగా పరిశోధనల్లో క్లారిటీ…?? ( వీడియో )
వైరల్ వీడియోలు
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
