Radiation: సెల్ టవర్ల నుంచి వచ్చే రేడియేషన్..!! తాజాగా పరిశోధనల్లో క్లారిటీ…?? ( వీడియో )
సెల్‌ఫోన్‌లు, టవర్ల నుంచి వెలువడే రేడియేషన్ ప్రాణాలకు ప్రమాదమని అందరు భావిస్తుంటారు. ముఖ్యంగా సెల్‌టవర్ల నుంచి వచ్చే రేడియేషన్ వల్ల ప్రాణానికే ప్రమాదమని ఈ మధ్య కాలంలో చాలా కథనాలు వెలువడ్డాయి.
సెల్‌ఫోన్‌లు, టవర్ల నుంచి వెలువడే రేడియేషన్ ప్రాణాలకు ప్రమాదమని అందరు భావిస్తుంటారు. ముఖ్యంగా సెల్‌టవర్ల నుంచి వచ్చే రేడియేషన్ వల్ల ప్రాణానికే ప్రమాదమని ఈ మధ్య కాలంలో చాలా కథనాలు వెలువడ్డాయి. దీంతో సెల్ టవర్లతో ప్రమాదం ఉంటుందని ప్రజలు బలంగా నమ్ముతూ వచ్చారు. అయితే ఈ రేడియేషన్ వల్ల ఎలాంటి హాని జరగదని తాజా పరిశోధనల్లో తేలింది. సెల్ టవర్ల నుంచి వచ్చే రేడియేషన్ హాని కలిగిస్తుందని భావిస్తున్న నేపథ్యంలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలీకమ్యూనికేషన్ సీనియర్ డిప్యూటీ డైరెక్టర్ హర్వేష్ భాటియా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. విద్యుదయాస్కాంత క్షేత్ర సంకేతాలపై జరిపిన పరిశోధనల్లో మొబైల్ టవర్ల నుంచి వచ్చే రేడియేషన్ ఎటువంటి హానికరమైన ఆరోగ్య సమస్యలను కలిగించదని తేలిందని చెప్పారు భాటియా.
మరిన్ని ఇక్కడ చూడండి: Covishield Vaccine: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. కొవిషీల్డ్ రెండో డోసు వ్యవధిని పెంచుతూ నిర్ణయం
Anushka Shetty: ఎమోషనల్ మెసేజ్ చేసిన అనుష్క…!! అసలేమైంది…?? ( వీడియో )