Viral Video: భూమిలో వేలకొద్ది డాలర్లు…!! ఎవరు కనిపెడితే అది వారికే సొంతం… ( వీడియో )
కరోనా కారణంగా చాలామంది ప్రజలు నిరాశా, నిస్పృహలకు లోనవుతున్నారు. అయితే, ఈ పరిస్థితిని ఇష్టపడని ఇద్దరు యువకులు సరికొత్త గేమ్‌కు తెరలేపారు.
కరోనా కారణంగా చాలామంది ప్రజలు నిరాశా, నిస్పృహలకు లోనవుతున్నారు. అయితే, ఈ పరిస్థితిని ఇష్టపడని ఇద్దరు యువకులు సరికొత్త గేమ్‌కు తెరలేపారు. సమస్యలు ఎదుర్కొంటున్న ప్రజల జీవితాల్లో కాస్తా ఆహ్లాదం, సంతోషంతో పాటు.. కొంత ఆర్థిక చేయూతను అందించేందుకు ప్లాన్ వేశారు. ఇందులో భాగంగా సరికొత్త గేమ్ కు రూపకల్పన చేశారు. అమెరికాకు చెందిన జాన్ మాగ్జిమ్, డేవిడ్ క్లీన్ అనే ఇద్దరు స్నేహితులు. కరోనా పరిస్థితులతో విసిగి వేసారిపోయిన ప్రజల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాలని భావించారు. ఇందులో భాగంగా కొత్త గేమ్ ప్లాన్ వేశారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Radiation: సెల్ టవర్ల నుంచి వచ్చే రేడియేషన్..!! తాజాగా పరిశోధనల్లో క్లారిటీ…?? ( వీడియో )
Follow Us
వైరల్ వీడియోలు
యూట్యూబర్ మధుమితకు బిగ్ షాక్
బెంగళూరు బిజీ లైఫ్‌పై ఓ డాక్టర్ ఆసక్తికర పోస్ట్..
మనిషి శరీర భాగాలతో క్షుద్రపూజలు... సైకోలుగా మారుతున్న యువకులు
చీరకట్టుతో 1600 మీటర్లు పరుగు..
రెండో అంతస్తునుంచి పడిన బాలుడు.. అద్భుతంగా సేవ్ చేసిన యువకుడు
ఖరీదైన బట్టలు, చేతిలో రిచ్ లుక్ బ్యాగ్.. చేసేది మాత్రం..
చదువుకుంటాను.. సాయం చేయండి!
