పెళ్లికి వేళాయరా.. మంచి ముహుర్తాలు వచ్చేశాయ్!
ఆలసించిన ఆశాభంగం.. మంచి ముహూర్తం మళ్లీ రాదు. ఇప్పుడు కాకపోతే మరెప్పుడొస్తుందో ఇలాంటి ముహూర్తం అనుకుంటున్నారు. హంగులు ఆర్భాటాలు లేకుండా మంచి ముహూర్తంలో మమ అనిపించేస్తే ఓ పనైపోతుంది అనుకునేవాళ్లూ లేకపోలేదు. ఇది చాలా మంది ఫీలింగ్. చాలా రోజుల తర్వాత అద్భుతమైన ముహూర్తాలు అంది వచ్చాయి.
అందుకే చాలా మంది పెళ్లిళ్లకు సిద్ధమవుతున్నారు. పుష్య మాసం ముగిసి.. మాఘ మాసం ఆరంభమైంది. ఇక ఈ నెల 31 శుక్రవారం నుంచి వివాహ వేడుకలు ఆరంభం కానున్నాయి. పెళ్లి బాజాలు మోగనున్నాయి. శుభ ముహూర్తంలో ఏడు అడుగులు, మూడు ముళ్ల బంధంతో వేలాది జంటలు ఒక్కటి కానున్నాయి. అయితే మాఘ, ఫాల్గుణ మాసాల్లో మొత్తం 25 శుభ ముహూర్తాలు ఉన్నట్లు పంచాంగ కర్తలు, బ్రాహ్మణ పండితులు చెబుతున్నారు. అంటే జనవరి 31 నుంచి మార్చి 6వ తేదీ వరకు వేలాది సంఖ్యలో పెళ్లిళ్లు కానున్నాయి.
మరిన్ని వీడియోల కోసం :
బిగ్ వార్నింగ్! అందం కోసం అవి వాడుతున్నారా? అసలుకే మోసం జాగ్రత్త!
గర్భస్థ శిశువు కడుపులో ఉన్నది చూసి షాక్ .. వైద్యులకే మతి పోగొట్టిన కేసు ఇది
వైరల్ వీడియోలు
సంక్రాంతి వచ్చిందంటే నిజామాబాద్ లో నోరూరించే ఘేవర్ స్వీట్
వాళ్లు సంక్రాంతికి ఊరెళ్లారు.. వీళ్లు 10 ఇళ్లను దోచేశారు
బామ్మ అంత్యక్రియలకు వచ్చి.. ఆమె బర్త్డే కేక్ తిని వెళ్లారు?
హైదరాబాద్ లో మూడు రోజుల పాటు హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్
ఆహా..రావులపాలెంలో సంక్రాంతి పండుగ ఘుమఘుమలు
ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో సంక్రాంతి వేడుకలు
తెలుగు రాష్ట్రాల్లో మాంజా డేంజర్బెల్స్.. వరుస ప్రమాదాలతో టెర్రర్
