Viral Video: నది మధ్యలో మనిషి.. అంతలోనే వేగంగా వచ్చిన మొసలి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే. ఈ వీడియో చూడండి.

Viral Video: మొసలి అనే పదం మనసులోకి వస్తేనే ఒక్కసారిగా గుండె జారిపోతుంది. ఇక కంటపడితే.. ప్రత్యేకంగా చెప్పేదేముంది అక్కడి నుంచి రెప్పపాటులో పారిపోతాం. కానీ...

Viral Video: నది మధ్యలో మనిషి.. అంతలోనే వేగంగా వచ్చిన మొసలి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే. ఈ వీడియో చూడండి.
Viral Video Crocadile
Follow us
Narender Vaitla

|

Updated on: Jul 15, 2021 | 12:23 PM

Viral Video: మొసలి అనే పదం మనసులోకి వస్తేనే ఒక్కసారిగా గుండె జారిపోతుంది. ఇక కంటపడితే.. ప్రత్యేకంగా చెప్పేదేముంది అక్కడి నుంచి రెప్పపాటులో పారిపోతాం. కానీ నెట్టింట వైరల్‌ అవుతోన్న ఓ వీడియోను చూస్తే మాత్రం ఆశ్చర్యపోవాల్సిందే. మనిషిని చూడగానే లొట్టలేసుకు తిందామని చూసే మొసలి ఓవైపు, మొసలి కనిపిస్తే భయపడి పారిపోయే మనిషి మరో వైపు కానీ వీరిద్దరి మధ్య మంచి స్నేహ బద్ధం ఏర్పడింది. అదేంటో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.

ఓ వ్యక్తి నది మధ్యలో స్విమ్మింగ్‌ చేస్తున్నాడు. ఇదే సమయంలో ఆయనవైపు ఓ మొసలి ఈదుతూ వేగంగా దూసుకొచ్చింది. అయితే అతను అక్కడి నుంచి భయపడి పారిపోలేదు.. ఆప్యాయంగా ఆ మెసలిని చేతుల్లోకి తీసుకున్నాడు. అనంతరం చిన్న పిల్లాడనికి భుజంపై వేసుకున్నట్లు వేసుకున్నాడు. మనిషి కనిపించగానే విరుచుకుపడే మొసలి అతని భుజంపైకి ఎంచక్కా ఎక్కేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అంతటి క్రూర జంతువు ఇలా ప్రేమగా ఎలా మారిందన్న దానిపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎంత మచ్చిక చేసుకున్నా ఒక మొసలి ఇలా ప్రవర్తించడం నిజంగానే వింత కదూ! మరి ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి..

Also Read: Shocking Video: పాము, ముంగిసల మధ్య భీకర యుద్దం.. ఎవరు గెలిచారంటే..?

Beautiful images from Space: అగ్నిపర్వతం బద్దలు అవుతుంటే అంతరిక్షం నుంచి ఎలా కనిపిస్తుందో తెలుసా?

Zika Virus: పెరుగుతున్న జికా వైరస్ కేసులు.. కొత్తగా మరో ఐదుగురికి పాజిటివ్..

ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు