వామ్మో !! పిరమిడ్స్ నిర్మాణం వెనుక ఇంత టెక్నాలజీ ఉందా ??

|

May 25, 2024 | 11:35 AM

2, 3 టన్నుల బరువున్న వస్తువును ఒక చోటు నుంచి మరో చోటుకు తీసుకెళ్లాలంటే దానికి నానా తిప్పలు పడతారు. మరి ఎలాంటి టెక్నాలజీ అందుబాటులో లేని కాలంలో.. అంటే దాదాపు 4,500 సంవత్సరాల కిందట.. ఈజిప్ట్ లో పిరమిడ్లను ఎలా కట్టారు? సామాన్య మానవుడి నుంచి సైంటిస్టుల వరకు అందరిదీ ఇదే ప్రశ్న. అయినా దీనికి ఇప్పటివరకు సరైన ఆన్సర్ లేదు. కానీ కొత్త రీసెర్చ్ మాత్రం.. పిరమిడ్స్ నిర్మాణం వెనుక ఉన్న సీక్రెట్ ను బయటపెట్టే ప్రయత్నం చేసింది.

2, 3 టన్నుల బరువున్న వస్తువును ఒక చోటు నుంచి మరో చోటుకు తీసుకెళ్లాలంటే దానికి నానా తిప్పలు పడతారు. మరి ఎలాంటి టెక్నాలజీ అందుబాటులో లేని కాలంలో.. అంటే దాదాపు 4,500 సంవత్సరాల కిందట.. ఈజిప్ట్ లో పిరమిడ్లను ఎలా కట్టారు? సామాన్య మానవుడి నుంచి సైంటిస్టుల వరకు అందరిదీ ఇదే ప్రశ్న. అయినా దీనికి ఇప్పటివరకు సరైన ఆన్సర్ లేదు. కానీ కొత్త రీసెర్చ్ మాత్రం.. పిరమిడ్స్ నిర్మాణం వెనుక ఉన్న సీక్రెట్ ను బయటపెట్టే ప్రయత్నం చేసింది. ఇందులో ఒక ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గిజా సంగతి చూస్తే.. ఇందులో నిపుణుల అంచనాల ప్రకారం.. 2.3 మిలియన్ల రాతి బ్లాక్ లు ఉన్నాయి. ఇందులో ఒక్కొక్కదాని సగటు బరువు ఎంతో తెలుసా? 2.3 మెట్రిక్ టన్నులు. టన్నుల కొద్దీ బరువున్న రాతి బ్లాక్ లను ఎలాంటి టెక్నాలజీ లేకుండా ఒక చోటు నుంచి మరో చోటుకు తరలించడం అంటే మాటలు కాదు. కానీ వీటిని ఎలా తరలించారు అన్నదానిపై తలో మాటా చెప్పారు. కానీ ఈజిప్ట్ పిరమిడ్ లు ఇప్పుడిలా కనిపించడానికి దోహదం చేసింది నైలు నదీ అని.. లేటెస్ట్ గా జరిగిన ఓ అధ్యయనం చెబుతోంది. ఈజిప్ట్‌లోని చాలా పిరమిడ్‌లు గిజాతో పాటు లిష్.. అనే ఊరి మధ్య కనిపిస్తాయి. ఈ ప్రాంతాలు.. ఇప్పుడు.. నైలూ నదికి చాలా కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. కానీ ఈ నది ఒకప్పుడు.. పిరమిడ్ లకు చాలా దగ్గరగా ఉండే ఛాన్స్ ఉందని.. ఈజిప్టు శాస్త్రవేత్తలు చాలా కాలంగా భావిస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అమెరికాలో విజయవాడకు చెందిన తొలి తెలుగు జడ్జి

ఆ 3 దేశాల దృష్టిలో పాలస్తీనా ఇక స్వతంత్ర దేశం

PM Modi Biopic: మోదీ బయోపిక్‌పై క్లారిటీ ఇచ్చిన నటుడు సత్యరాజ్‌

Trump Biopic: ట్రంప్‌ బయోపిక్‌లో మొదటి భార్యపై లైంగికదాడి సీన్‌

apkతో సైబర్‌ నేరగాళ్ల మోసం.. ఇంతకీ ఏంటీ మోసం ?? ఎలా దోచేస్తున్నారు ??

Follow us on