బ్యాంకుపై దొంగ ప్రశంసలు.. ఎందుకంటే ??
బ్యాంకులో చోరీకి వెళ్లిన ఓ దొంగ అక్కడ ఏమీ దొరక్క వెనుదిరిగాడు. ఇదేంటి బ్యాంకులో ఏమీ దొరక్కపోవడం అనుకోకండి... అతను బ్యాంకులోపలికి అయితే వెళ్లగలిగాడు కానీ, లాకర్ గదిలోకి వెళ్లలేకపోయాడు. దాంతో గుడ్ బ్యాంక్.. ఇక్కడ దొంగతనం చేయడం నావల్ల కాలేదు. ఈ బ్యాంకు భద్రతకు నా హ్యాట్సాఫ్. అంటూ బ్యాంకుపై ప్రశంసలు కురిపిస్తూ ఒక చిట్టీ రాసిపెట్టి వెళ్లిపోయాడు. ఈ ఘటన తెలంగాణ, మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది.
బ్యాంకులో చోరీకి వెళ్లిన ఓ దొంగ అక్కడ ఏమీ దొరక్క వెనుదిరిగాడు. ఇదేంటి బ్యాంకులో ఏమీ దొరక్కపోవడం అనుకోకండి… అతను బ్యాంకులోపలికి అయితే వెళ్లగలిగాడు కానీ, లాకర్ గదిలోకి వెళ్లలేకపోయాడు. దాంతో గుడ్ బ్యాంక్.. ఇక్కడ దొంగతనం చేయడం నావల్ల కాలేదు. ఈ బ్యాంకు భద్రతకు నా హ్యాట్సాఫ్. అంటూ బ్యాంకుపై ప్రశంసలు కురిపిస్తూ ఒక చిట్టీ రాసిపెట్టి వెళ్లిపోయాడు. ఈ ఘటన తెలంగాణ, మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, జిల్లాలోని నెన్నెల మండలం కేంద్రంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో ఆగస్టు 31న ఓ దొంగ చోరీకి యత్నించాడు. తాళం పగలగొట్టి బ్యాంకు లోపలికి వెళ్లిన అతడు బ్యాంక్ లాకర్ గదిలోకి మాత్రం చొరబడలేకపోయాడు. చివరకు అతడికి చిల్లి గవ్వ కూడా దక్కలేదు. అతడు..‘‘గుడ్ బ్యాంక్.. ఒక్క రూపాయి కూడా దొరకలేదు. దయచేసి నన్ను పట్టుకోవద్దు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గుడ్‌న్యూస్ !! రూ.99 వేలకే ఎలక్ట్రిక్ కారు
ట్రాఫిక్ చలాన్ మెసేజ్ వచ్చిందా ?? అయితే లైట్ తీస్కోండి
రాజస్థాన్‌లో అమానవీయ ఘటన.. యువతిని కొడుతూ నగ్నంగా ఊరేగించిన భర్త,
3 పెళ్ళిళ్ళు.. మరో ముగ్గురితో సంబంధాలు.. కాలనీవాసులు ఏం చేశారో తెలుసా ??
మసాలా దోసె… ఫిల్టర్ కాఫీకి.. చంద్రయాన్ సక్సెస్‌కి ఏంటి సంబంధం ??
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు

