3 పెళ్ళిళ్ళు.. మరో ముగ్గురితో సంబంధాలు.. కాలనీవాసులు ఏం చేశారో తెలుసా ??
ఒకటి కాదు రెండు కాదు మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. అదే స్థాయిలో వివాహేతర సంబంధాలు పెట్టుకున్నాడు. తప్పని వారించిన వారిపై దాడికి తెగబడ్డాడు. పద్దతి మార్చుకోకపోగా.. పగతో రగిలిపోతున్న అతనిపై కాలనీ, కుట పెద్దలు కఠిన శిక్షే విధించారు. అంతేకాదు అతగాడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు కుల పెద్దలు. చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇతగాడి పేరు గంధం లక్ష్మయ్య.. పల్నాడు జిల్లా గురజాలలోని బేడ బుడగ జంగాల కాలనీ.
ఒకటి కాదు రెండు కాదు మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. అదే స్థాయిలో వివాహేతర సంబంధాలు పెట్టుకున్నాడు. తప్పని వారించిన వారిపై దాడికి తెగబడ్డాడు. పద్దతి మార్చుకోకపోగా.. పగతో రగిలిపోతున్న అతనిపై కాలనీ, కుట పెద్దలు కఠిన శిక్షే విధించారు. అంతేకాదు అతగాడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు కుల పెద్దలు. చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇతగాడి పేరు గంధం లక్ష్మయ్య.. పల్నాడు జిల్లా గురజాలలోని బేడ బుడగ జంగాల కాలనీ. ఏం పని చేస్తుంటాడనా మీ డౌట్.. ఏముంది పెళ్లిళ్లు చేసుకుంటుంటాడు. అనైతిక కాపురాలు కొనసాగిస్తుంటాడు. ఆపై అడ్డొచ్చిన కాలనీవాసులతో తరచూ తగవులాడుతంటాడు. ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్ళాడి కాపురాలు పెట్టాడు. విషయం తెలుసుకున్న మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో లక్ష్మయ్య వివాహేతర సంబంధాలు ఒక్కొక్కటిగా బయటపడ్డాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మసాలా దోసె… ఫిల్టర్ కాఫీకి.. చంద్రయాన్ సక్సెస్‌కి ఏంటి సంబంధం ??
వ్యూస్ కోసం కొత్తగా ట్రై చేశారు.. జైలు పాలయ్యారు.. ఏం జరిగిందంటే ??
కిలాడీ లేడీల లూటీ స్కెచ్.. సీసీ కెమెరాకు చిక్కి కటకటాల పాలు
బెండ రైతు ఆవేదన.. టన్నుల కొద్దీ బెండకాయలు నీటిపాలు..
అర్ధరాత్రి ఇంటి ప్రాంగణంలో నాగుపాము హల్‌చల్ !! చివరికి ??
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

