అర్ధరాత్రి ఇంటి ప్రాంగణంలో నాగుపాము హల్‌చల్ !! చివరికి ??
ఇటీవల వర్షాలు లేక ఇటు మనుషులు, అటు పశుపక్ష్యాదులు కూడా వేడిమి తట్టుకోలేక అల్లాడుతున్నారు. ఈ క్రమంలో రకరకాల పాములు చల్లదనం కోసం జనావాసాల్లోకి, ఇళ్లలోకి చొరబడుతున్నాయి. తాజాగా ఖమ్మం జిల్లా మధిర మున్సిపాలిటీ పరిధిలోని ఓ ఇంటి ప్రాంగణంలోకి అర్ధరాత్రి నాగుపాము చొరబడింది. దాంతో ఆ ఇంట్లోని జనం భయంతో పరుగులు తీసారు. స్థానికుల సహాయంతో ఆర్కే ఫౌండేషన్ రెస్క్యూ టీంకి సమాచారం అందించారు.
ఇటీవల వర్షాలు లేక ఇటు మనుషులు, అటు పశుపక్ష్యాదులు కూడా వేడిమి తట్టుకోలేక అల్లాడుతున్నారు. ఈ క్రమంలో రకరకాల పాములు చల్లదనం కోసం జనావాసాల్లోకి, ఇళ్లలోకి చొరబడుతున్నాయి. తాజాగా ఖమ్మం జిల్లా మధిర మున్సిపాలిటీ పరిధిలోని ఓ ఇంటి ప్రాంగణంలోకి అర్ధరాత్రి నాగుపాము చొరబడింది. దాంతో ఆ ఇంట్లోని జనం భయంతో పరుగులు తీసారు. స్థానికుల సహాయంతో ఆర్కే ఫౌండేషన్ రెస్క్యూ టీంకి సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న స్నేక్ క్యాచర్స్ అతికష్టం మీద నాగుపామును బంధించారు. దాంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం దానిని సురక్షితంగా అటవీ ప్రాంతంలో వదిలిపెడతామని రెస్క్యూ టీం తెలిపింది. పాములు ఇళ్లలోకి, నివాస ప్రాంతాల్లోకి వచ్చినప్పుడు వాటిని చంపకుండా తమకు సమాచారమివ్వాలని వారు తెలిపారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కెమెరాలో బంధించిన అండర్ వాటర్ ఫొటోగ్రాఫర్ !! వికృత ముఖంతో దెయ్యం చేప
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు

