‘స్పైడర్ మ్యాన్’గా మారి బిల్డింగ్ ఎక్కిన యువకుడు
మంచి చెడు.. సాయం చేసే గుణం.. స్వార్ధం ఇలా అన్ని గుణాలు కలిసిన ప్రజలు మనకు రోజూ కనిపిస్తూ ఉంటారు. కొందరు తాము మాత్రమే బాగుండాలని ఆలోచించే స్వార్ధపరులు ఉన్నట్లే.. తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి ఇతరుల ప్రాణాలను కాపాడే వారు కూడా ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. ప్రస్తుతం ఇలాంటి సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన తర్వాత ఎవరైనా సరే ప్రశంసల వర్షం కురిపిస్తారు.
మంచి చెడు.. సాయం చేసే గుణం.. స్వార్ధం ఇలా అన్ని గుణాలు కలిసిన ప్రజలు మనకు రోజూ కనిపిస్తూ ఉంటారు. కొందరు తాము మాత్రమే బాగుండాలని ఆలోచించే స్వార్ధపరులు ఉన్నట్లే.. తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి ఇతరుల ప్రాణాలను కాపాడే వారు కూడా ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. ప్రస్తుతం ఇలాంటి సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన తర్వాత ఎవరైనా సరే ప్రశంసల వర్షం కురిపిస్తారు. వైరల్ అవుతున్న వీడియాలో ఒక పిల్లాడు ఒక పెద్ద బిల్డింగ్ రెయిలింగ్ అంచున వేలాడుతున్నాడు. నాలుగో అంతస్తు రెయిలింగ్‌ను పట్టుకుని కిందకు వేలాడుతూ.. ఏ క్షణం అయినా పై నుంచి కిందపడిపోయేటట్లు కనిపిస్తున్నాడు. ఇంతలో ఆ బాలుడిని కాపాడడానికి దేవుడిలా ఒక యువకుడు ప్రత్యక్షమయ్యాడు. తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పిల్లవాడిని కాపాడానికి ప్రయత్నం చేశాడు. బిల్డింగ్ రెయిలింగ్ సహాయంతో కింద నుంచి పైకి ఎక్కడం ప్రారంభించాడు. స్పైడర్ మాన్ లా చకచకా బిల్డింగ్ ఎక్కి కొద్ది సెకన్లలో నాలుగో అంతస్తుకు చేరుకుని రెయిలింగ్‌కు వేలాడుతున్న చిన్నారి ప్రాణాలు కాపాడాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నెయిల్స్ స్టిక్కర్స్ తో కోట్లు సంపాదిస్తున్న మహిళ !!
విమానం రెక్కలపై డాన్స్ !! వీడియో రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్
ముద్దుపెట్టేటప్పుడు జాగ్రత్త.. లేదంటే జరిగేది ఇదే !!
ఇంటర్నెట్ డేటా లేకున్నా.. ఎంచక్కా TV, OTT ప్రసారాలు చూడొచ్చు !!
అక్కడ జీవితకాలం 11 ఏళ్లు తగ్గిపోతుంది !! అధ్యయనంలో బయటపడ్డ షాకింగ్ వాస్తవాలు
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్‌గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??

