విమానం రెక్కలపై డాన్స్ !! వీడియో రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్
ఈ మధ్య సోషల్ మీడియాలోనే ఏదైన కొంచెం వింతగా కనిపిస్తే చాలు.. వెంటనే వైరల్ అయిపోతున్నాయి. లక్షలు, కోట్లల్లో కూడా వ్యూస్ వచ్చేస్తున్నాయి. భాషతో, దేశంతో సంబంధం లేకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా కొన్ని వైరల్ అయిపోతుంటాయి. మరికొందరు తమ టాలెట్ నిరూపించుకునేందుకు వివిధ ప్రమాదకరమైన విన్యాసాలు చేసేందుకు కూడా వెనకాడరు. అయితే ఇప్పుడు తాజాగా ఓ వీడియో వైరలవుతోంది. విమానం రెక్కపై డ్యాన్స్ చేసిన ఎయిర్‌పోర్ట్ సిబ్బంది బుక్కైపోయారు.
ఈ మధ్య సోషల్ మీడియాలోనే ఏదైన కొంచెం వింతగా కనిపిస్తే చాలు.. వెంటనే వైరల్ అయిపోతున్నాయి. లక్షలు, కోట్లల్లో కూడా వ్యూస్ వచ్చేస్తున్నాయి. భాషతో, దేశంతో సంబంధం లేకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా కొన్ని వైరల్ అయిపోతుంటాయి. మరికొందరు తమ టాలెట్ నిరూపించుకునేందుకు వివిధ ప్రమాదకరమైన విన్యాసాలు చేసేందుకు కూడా వెనకాడరు. అయితే ఇప్పుడు తాజాగా ఓ వీడియో వైరలవుతోంది. విమానం రెక్కపై డ్యాన్స్ చేసిన ఎయిర్‌పోర్ట్ సిబ్బంది బుక్కైపోయారు. వారిపై విమానయాన సంస్థ చర్యలు తీసుకునేందుకు సిద్ధమయింది. బోయింగ్ 777 విమానం ఓ ఎయిర్‌పోర్టులో దిగింది. ఇంతలో ఓ మహిళా సిబ్బంది అక్కడికి వచ్చి విమానం రెక్కపై డ్యాన్స్ చేసింది. ఆ తర్వాత అధికారిగా కనిపిస్తున్న మరో వ్యక్తి కూడా తన ట్యాలెంట్ చూపించాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను విమానం కోసం టెర్మినల్ వద్ద వేచి ఉన్న ఓ వ్యక్తి రికార్డు చేశాడు. దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. అదికాస్తా స్విస్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు అధికారులు చేరిపోయింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ముద్దుపెట్టేటప్పుడు జాగ్రత్త.. లేదంటే జరిగేది ఇదే !!
ఇంటర్నెట్ డేటా లేకున్నా.. ఎంచక్కా TV, OTT ప్రసారాలు చూడొచ్చు !!
అక్కడ జీవితకాలం 11 ఏళ్లు తగ్గిపోతుంది !! అధ్యయనంలో బయటపడ్డ షాకింగ్ వాస్తవాలు
అకౌంట్స్ జాగ్రత్త.. అడిగినప్పుడల్లా ఫింగర్ ప్రింటేశారో.. మీ పని అయిపోయినట్లే
TOP 9 ET News: ఎంట్రీ ఇచ్చిన OG సోషల్ మీడియా బద్దలే. | ఖుషీ రెస్పాన్స్ చూసి ఏడ్చేసిన విజయ్
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

