నెయిల్స్ స్టిక్కర్స్ తో కోట్లు సంపాదిస్తున్న మహిళ !!
ఎన్నో సలహాలు.. సంప్రదింపుల తర్వాత కోర్సులో చేరతాం. తీరా దానికి ఉద్యోగాలే రావంటే ఎంత బాధ? భవిష్యత్తేంటన్న భయం పుట్టుకొస్తుంది కదూ! ఇక్కడ ఓ యువతికి అదే పరిస్థితి ఎదురైంది. కానీ ఆమె భయపడలేదు. తన మెదడుకు పదునుపెట్టింది. ఓ బుల్లి ఐడియా తట్టింది. వెంటనే ఆచరణలో పెట్టింది. ప్రస్తుతం కోట్లు ఆర్జిస్తోంది. ఆస్ట్రేలియా మెల్‌బోర్న్‌కు చెందిన సెరీన్ అనే యువతి న్యూట్రిషన్ సైన్స్‌లో డిగ్రీ పూర్తిచేసింది.
ఎన్నో సలహాలు.. సంప్రదింపుల తర్వాత కోర్సులో చేరతాం. తీరా దానికి ఉద్యోగాలే రావంటే ఎంత బాధ? భవిష్యత్తేంటన్న భయం పుట్టుకొస్తుంది కదూ! ఇక్కడ ఓ యువతికి అదే పరిస్థితి ఎదురైంది. కానీ ఆమె భయపడలేదు. తన మెదడుకు పదునుపెట్టింది. ఓ బుల్లి ఐడియా తట్టింది. వెంటనే ఆచరణలో పెట్టింది. ప్రస్తుతం కోట్లు ఆర్జిస్తోంది. ఆస్ట్రేలియా మెల్‌బోర్న్‌కు చెందిన సెరీన్ అనే యువతి న్యూట్రిషన్ సైన్స్‌లో డిగ్రీ పూర్తిచేసింది. ఇంకొన్ని రోజుల్లో జాబ్ మార్కెట్‌లోకి అడుగు పెడుతుందనగా ఆ రంగంలో తగిన అవకాశాలు లేవని తెలిసి నిరుత్సాహపడింది. ఏళ్ల చదువు వృథా అయ్యింది అనిపించిందామెకు. ఏదైనా మేనేజ్‌మెంట్ కోర్సు చేసి, వ్యాపారం చెయ్యాలనుకుంది. సెర్చ్ మొదలు పెట్టింది. ఈ క్రమంలో ఆమెకు నెయిల్ స్టిక్కర్స్ కనిపించాయి. అవి ఆమెకు చాలా నచ్చాయి. ఆస్ట్రేలియా మార్కెట్‌లోకి అవి ఇంకా రాలేదని తెలుసుకుని, వాటిన తనే పరిచయం చేయాలనుకుంది. మూడు నెలలు వాటిపై పరిశోధన చేసింది. తన బిజినెస్ ఐడియాను కుటుంబసభ్యులకు చెప్పింది. ఏం లాభం ఉండదని నిరుత్సాహపరిచారు. అయినా సెరీన్ వెనకడుగు వేయలేదు. ‘జెల్లే’ పేరుతో గత 2022 నవంబరులో ఉత్పత్తులను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
విమానం రెక్కలపై డాన్స్ !! వీడియో రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్
ముద్దుపెట్టేటప్పుడు జాగ్రత్త.. లేదంటే జరిగేది ఇదే !!
ఇంటర్నెట్ డేటా లేకున్నా.. ఎంచక్కా TV, OTT ప్రసారాలు చూడొచ్చు !!
అక్కడ జీవితకాలం 11 ఏళ్లు తగ్గిపోతుంది !! అధ్యయనంలో బయటపడ్డ షాకింగ్ వాస్తవాలు
అకౌంట్స్ జాగ్రత్త.. అడిగినప్పుడల్లా ఫింగర్ ప్రింటేశారో.. మీ పని అయిపోయినట్లే
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

