కెమెరాలో బంధించిన అండర్ వాటర్ ఫొటోగ్రాఫర్ !! వికృత ముఖంతో దెయ్యం చేప
సముద్రం నీటిలో జీవించే సమస్త జీవరాశికి నిలయం. కంటికి కనిపించనంత చిన్న పరిమాణంలో ఉండే ప్రొటోజోవన్‌లు మొదలు భారీ తిమింగలాల వరకు ఎన్నో జీవులు సముద్రంలో ఆవాసం చేస్తున్నాయి. వాటిలో రంగురంగుల చేపలు, స్టార్ ఫిష్‌లు, ఆల్చిప్పలు, చూడముచ్చటగా ఉంటే.. షార్క్ చేపల లాంటి కొన్ని జీవులు వెన్నులో వణుకుపుట్టిస్తాయి. మరికొన్ని జీవులేమో చూడటానికి సాహసించలేనంత వికృతంగా ఉంటాయి.
సముద్రం నీటిలో జీవించే సమస్త జీవరాశికి నిలయం. కంటికి కనిపించనంత చిన్న పరిమాణంలో ఉండే ప్రొటోజోవన్‌లు మొదలు భారీ తిమింగలాల వరకు ఎన్నో జీవులు సముద్రంలో ఆవాసం చేస్తున్నాయి. వాటిలో రంగురంగుల చేపలు, స్టార్ ఫిష్‌లు, ఆల్చిప్పలు, చూడముచ్చటగా ఉంటే.. షార్క్ చేపల లాంటి కొన్ని జీవులు వెన్నులో వణుకుపుట్టిస్తాయి. మరికొన్ని జీవులేమో చూడటానికి సాహసించలేనంత వికృతంగా ఉంటాయి. అలాంటి ఓ వికృత జీవికి సంబంధించిన ఫొటోనే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పియట్రో ఫోర్మిస్ అనే అండర్ వాటర్ ఫొటోగ్రాఫర్.. వికృత ముఖంతో ఉన్న ఓ చేపను తన కెమెరాలో బంధించాడు. వైల్డ్ లైఫ్ ఫొటో గ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ కాంపిటీషన్‌లో భాగంగా సముద్రంలోకి వెళ్లిన పియట్రో ఈ దెయ్యం చేప ముఖాన్ని ఫొటో తీశాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

