కిలాడీ లేడీల లూటీ స్కెచ్.. సీసీ కెమెరాకు చిక్కి కటకటాల పాలు
ఓ ఐదుగురు కిలాడీ లేడీలు బట్టల షాపులో లూటీకి స్కెచ్ వేశారు. క్లాస్‌గా రెడీ అయి బయలుదేరి ఓ షాపులోకి వెళ్లారు. బట్టలు బేరమాడుతున్నట్టే ఆడుతూ తమ ప్లాన్ అమలు చేశారు. అయితే అక్కడ కొన్ని నిఘాకళ్లు వీరిని కనిపెడుతున్నాయని గుర్తించలేకపోయారు. చివరికి వారి ప్లాన్ బెడిసికొట్టి కటకటాలపాలయ్యారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలో ప్రతి శుక్రవారం సంత జరుగుతుంది.
ఓ ఐదుగురు కిలాడీ లేడీలు బట్టల షాపులో లూటీకి స్కెచ్ వేశారు. క్లాస్‌గా రెడీ అయి బయలుదేరి ఓ షాపులోకి వెళ్లారు. బట్టలు బేరమాడుతున్నట్టే ఆడుతూ తమ ప్లాన్ అమలు చేశారు. అయితే అక్కడ కొన్ని నిఘాకళ్లు వీరిని కనిపెడుతున్నాయని గుర్తించలేకపోయారు. చివరికి వారి ప్లాన్ బెడిసికొట్టి కటకటాలపాలయ్యారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలో ప్రతి శుక్రవారం సంత జరుగుతుంది. ఆరోజు జనాలతో మార్కెట్ అంతా యమ రద్దీగా ఉంటుంది. ఇదే అదనుగా ఐదుగురు మహిళా దొంగలు ఓ బట్టల షాపులోకి వెళ్ళారు. ఒకరు షాపు నిర్వాహకున్ని బట్టలు చూపించమని మాటల్లో పెట్టారు. మిగతా దొంగలు విలువైన బట్టలను దోచుకున్నారు. షాపు యజమానికి రెండు దుకాణాలు ఉన్నాయి. అయితే రెండో షాప్ లో సీసీ కెమెరాలో ఈ దృశ్యాలు గమనించిన షాపు యజమాని పవన్ వెంటనే అక్కడికి చేరుకొని ఆ మహిళా దొంగలను పట్టుకున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బెండ రైతు ఆవేదన.. టన్నుల కొద్దీ బెండకాయలు నీటిపాలు..
అర్ధరాత్రి ఇంటి ప్రాంగణంలో నాగుపాము హల్‌చల్ !! చివరికి ??
కెమెరాలో బంధించిన అండర్ వాటర్ ఫొటోగ్రాఫర్ !! వికృత ముఖంతో దెయ్యం చేప
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు

