చిన్నారిపై వీధి కుక్క అటాక్.. సీసీ కెమెరాలో రికార్డ్
హైదరాబాద్ లో వీధి కుక్కలు రెచ్చిపోతున్నాయి. కాలనీల్లో విచ్చలవిడిగా తిరుగుతూ దారినపోయేవారి మీద దాడి చేసి కరుస్తున్నాయి. నగరంలో ప్రతిరోజూ ఏదో ఒక చోట ఇలాంటి సంఘటనలు జరుగుతున్నా అధికారులు అలసత్వం వహిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా దిల్‌సుఖ్‌నగర్‌లో ఓ చిన్నారిని వీధికుక్కలు కరిచి గాయపరిచాయి. దిల్‌సుఖ్‌నగర్‌లోని శాంతినగర్ లో గురువారం రాత్రి 7 గంటల సమయంలో ఇంటి ముందు ఆడుకుంటున్న ముగ్గురు బాలురు వీధి కుక్కల బారిన పడ్డారు.
హైదరాబాద్ లో వీధి కుక్కలు రెచ్చిపోతున్నాయి. కాలనీల్లో విచ్చలవిడిగా తిరుగుతూ దారినపోయేవారి మీద దాడి చేసి కరుస్తున్నాయి. నగరంలో ప్రతిరోజూ ఏదో ఒక చోట ఇలాంటి సంఘటనలు జరుగుతున్నా అధికారులు అలసత్వం వహిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా దిల్‌సుఖ్‌నగర్‌లో ఓ చిన్నారిని వీధికుక్కలు కరిచి గాయపరిచాయి. దిల్‌సుఖ్‌నగర్‌లోని శాంతినగర్ లో గురువారం రాత్రి 7 గంటల సమయంలో ఇంటి ముందు ఆడుకుంటున్న ముగ్గురు బాలురు వీధి కుక్కల బారిన పడ్డారు. అందులో బిట్టు అనే ఐదేళ్ల చిన్నారిని వీధి కుక్క వెంబడించి కరిచింది. ఈ ఘటనలో బాలుడికి తీవ్ర గాయాలు కాగా కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రామయ్య తండ్రికి గోటి తలంబ్రాల కోసం పంట కోతలు..
శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లకు కేంద్రం అలర్ట్ !!
మంచు దుప్పటి కప్పుకున్న మన్యం జిల్లా.. క్రమంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో

