రైతన్నలను అల్లాడిస్తున్న కృష్ణ జింకలు
చురుగ్గా కదులుతూ చెంగు చెంగున గెంతులేస్తూ పరిగెట్టే కృష్ణజింకల విన్యాసాలకు ఎవరైనా ముగ్ధులవ్వాల్సిందే. వాటి సోయగాలను చూడటానికి పర్యాటకులు సైతం పోటీ పడుతుంటారు. అలాంటి కనువిందు చేసే కృష్ణ జింకలు మక్తల్ నియోజకవర్గ రైతుల పాలిట మాత్రం శాపంగా మారాయి. వాటి అందాలకేమో గానీ .. పంటలకు నష్టం చేయకుంటే చాలు అంటున్నారంటే అవి అన్నదాతలను ఎంతలా ఇబంది పెడుతున్నాయో అర్థం చేసుకోవచ్చు.
చురుగ్గా కదులుతూ చెంగు చెంగున గెంతులేస్తూ పరిగెట్టే కృష్ణజింకల విన్యాసాలకు ఎవరైనా ముగ్ధులవ్వాల్సిందే. వాటి సోయగాలను చూడటానికి పర్యాటకులు సైతం పోటీ పడుతుంటారు. అలాంటి కనువిందు చేసే కృష్ణ జింకలు మక్తల్ నియోజకవర్గ రైతుల పాలిట మాత్రం శాపంగా మారాయి. వాటి అందాలకేమో గానీ .. పంటలకు నష్టం చేయకుంటే చాలు అంటున్నారంటే అవి అన్నదాతలను ఎంతలా ఇబంది పెడుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. వివరాల్లోకి వెళ్తే.. మక్తల్ నియోజకవర్గంలో కృష్ణ జింకలు రైతులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. భారీ స్థాయిలో వాటి సంతతి పెరిగిపోవడం వల్ల పంటలు సాగు చేసుకున్న రైతన్నలు కృష్ణ జింకల అలజడితో బెంబేలెత్తిపోతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆర్డర్ చేయని ఫుడ్‌కూ బిల్లు వేసిన IRCTC
గ్యాస్ స్టేషన్ల నిర్మాణానికి ముందుకొచ్చిన అమెరికన్ స్టార్టప్
ఎందుకంత త్వరగా వెళ్లిపోయావమ్మా !! కూతురిని తల్చుకొని
Manchu Lakshmi: మంచు లక్ష్మీ పార్టీలో రామ్ చరణ్ వీడియో…
Deepika Padukone: తిరుమలలో దీపిక దారుణ కామెంట్స్ !!
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
విశాఖ అబ్బాయి వెడ్స్ నార్వే అమ్మాయి
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
క్రిమినల్ లాయర్కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా

