తుఫాను వేళ పాముల బీభత్సం.. వణికిపోతున్న జనం
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుఫాన్..కాకినాడకు దక్షిణాన నరసాపురం దగ్గర అర్ధరాత్రి 11:30-12:30 మధ్య మొత్తానికి తీరాన్ని దాటింది. తుఫాను ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి. తీరప్రాంత ప్రజలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు.
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుఫాన్..కాకినాడకు దక్షిణాన నరసాపురం దగ్గర అర్ధరాత్రి 11:30-12:30 మధ్య మొత్తానికి తీరాన్ని దాటింది. తుఫాను ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి. తీరప్రాంత ప్రజలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. శ్రీకాకుళం జిల్లాలో మొంథా తుఫాన్ ప్రభావంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లా కేంద్రంలోని గోవింద నగర్, ఇందిరానగర్, DCCB కాలనీలు జలమయం అయ్యాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు భారీగా వచ్చి చేరింది. దోమలకు తోడు పాములు సైతం ఇళ్లలోకి వస్తున్నాయంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాకుళం ని లోతట్టు ప్రాంతాలలోని వర్షాలు, వదరల పరిస్థికిపై మరింత సమాచారం మా సీనియర్ కరస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తెలుగు రాష్ట్రాలకు IMD వార్నింగ్.. మరో 2 రోజులు మొంథా తుఫాన్ ఎఫెక్ట్
మొంథా తుఫాన్ బీభత్సం.. ఇళ్లల్లోకి చొచ్చుకొచ్చిన సముద్రం
ఖమ్మంను ముంచెత్తిన మున్నేరు వాగు.. 24 అడుగుల వరద
ఫోక్ డ్యాన్సర్‌కు బంపర్ ఆఫర్ ఏకంగా ధనుష్ మేనల్లుడి సినిమాలో హీరోయిన్‌గా..
Chiranjeevi: ‘అతడు నన్ను టార్గెట్ చేశాడు’ పోలీస్ స్టేషన్‌లో మెగాస్టార్ ఫిర్యాదు
ఈ చెట్టు కాయలు సాక్షాత్తూ పరమశివుని ప్రతిరూపాలు
సూర్యాస్తమయం తర్వాత.. ఆలయంలోకి వెళ్లే సాహసం ఎవరూ చేయరు
పెరుగమ్మ పెరుగు.. మళ్లీ మళ్లీ తినాలనిపించే పెరుగు
హిట్ కొట్టాల్సిందే.. లేదంటే అంతే సంగతులు వీడియో
యముడికే మస్కా కొట్టిన ఒకే ఒక్కడు వీడియో
సైబర్ మోసం.. ఇలా చేస్తే డబ్బు వాపస్ వీడియో
సాగర తీరాన 'బీచ్ ఫెస్టివల్'కు వేళాయె వీడియో

