ఫోక్ డ్యాన్సర్‌కు బంపర్ ఆఫర్ ఏకంగా ధనుష్ మేనల్లుడి సినిమాలో హీరోయిన్‌గా..
ఫోక్ సాంగ్స్‌కు యూట్యూబ్‌లో సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. దానికితోడు త్రూ అవుట్ వరల్డ్ మన ఫోక్ సాంగ్స్ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చేలా చేసుకుంటున్నాయి. అయితే ఫోక్ సాంగ్స్‌తో కూడా చాలా మంది పాపులయ్యారు. వారిలో నాగదుర్గ ఒకరు. ఫోక్ సాంగ్స్‌లో తన దైన స్టైల్లో డ్యాన్స్ చేస్తూ.. మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమెకు ఇప్పుడో బంపర్ ఆఫర్ వచ్చింది.
ఏకంగా ధనుష్ మేనల్లుడి సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ దక్కించుకుంది. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ మేనల్లుడు పవీష్.. జాబిలమ్మ నీకు అంత కోపమా సినిమాతో.. తెలుగులోనూ గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఈయన హీరో గా రెండో ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. ఈ సినిమా తాజాగా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. అయితే ఇందులో పవీష్ సరసన కథనాయికగా తెలుగు యూట్యూబ్ ఫోక్ సెన్సేషన్ నాగదుర్గ నటిస్తున్నారని తెలుస్తోంది. ఇదే ఇప్పుడు తెలుగు టూ స్టేట్స్‌తో పాటు.. సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్ అవుతోంది. ఇక పవీష్ రెండో సినిమాకు కొత్త డైరెక్టర్ మగేష్ రాజేంద్రన్ దర్శకత్వం వహించనున్నారు. ఆయన గతంలో తమిళంలో వచ్చిన బోగన్ సినిమాకు డైరెక్షన్ డిపార్ట్ మెంట్‌లో పనిచేశాడు. ఇక ఇప్పుడు దర్శకుడిగా సినీరంగంలోకి అడుగుపెట్టబోతున్నారు. త్వరలోనే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే రిలీజ్ చేయనున్నారు మేకర్స్.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Chiranjeevi: ‘అతడు నన్ను టార్గెట్ చేశాడు’ పోలీస్ స్టేషన్‌లో మెగాస్టార్ ఫిర్యాదు
Alia Bhatt: షూట్‌లో కాదు.. ఇంట్లో ఉన్నట్టే ఉంది అంటున్న అలియా
Sreleela: నన్ను చేసుకోబోయేవాడు అలానే ఉండాలి.. చెప్పిన శ్రీలీల
Krrish 4: క్రిష్ మూవీలో జాకీచాన్.. డీల్ ఓకేనా
‘అదో బుద్ధి లేని నిర్ణయం’.. పవన్ తో సినిమాను ఆలా ఎలా రిజెక్ట్ చేసాడు మావా
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

