ఖమ్మంను ముంచెత్తిన మున్నేరు వాగు.. 24 అడుగుల వరద
మొంథా తుపాను ప్రభావంతో ఖమ్మం జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు కురిసాయి. దీంతో మున్నేరు వాగుకు వరద ఉధృతి పెరిగింది. 23 అడుగులకు పైగా నీటిమట్టం చేరడంతో పరివాహకంలోని కాలనీలను వరద చుట్టుముట్టింది. మోతీనగర్, బొక్కలగడ్డ కాలనీలను వరద ముంచెత్తింది. మోతీనగర్‌లోని 35, బొక్కలగడ్డలో 57 కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించారు.
మొంథా తుపాను ప్రభావంతో ఖమ్మం జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు కురిసాయి. దీంతో మున్నేరు వాగుకు వరద ఉధృతి పెరిగింది. 23 అడుగులకు పైగా నీటిమట్టం చేరడంతో పరివాహకంలోని కాలనీలను వరద చుట్టుముట్టింది. మోతీనగర్, బొక్కలగడ్డ కాలనీలను వరద ముంచెత్తింది. మోతీనగర్‌లోని 35, బొక్కలగడ్డలో 57 కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించారు. లింగాల దగ్గర గంటగంటకూ వరద పెరుగుతోంది.ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద వచ్చే అవకాశం ఉండటంతో పరీవాహక ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. ఖమ్మం జిల్లాపై తీవ్ర ప్రభావం చూపింది మొంథా తుఫాన్. కుండపోత వర్షాలతో మున్నేరు వాగుకు వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. దీంతో పరివాహాక ప్రాంత ప్రజలను మైకుల ద్వారా హెచ్చరిస్తున్నారు అధికారులు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఫోక్ డ్యాన్సర్‌కు బంపర్ ఆఫర్ ఏకంగా ధనుష్ మేనల్లుడి సినిమాలో హీరోయిన్‌గా..
Chiranjeevi: ‘అతడు నన్ను టార్గెట్ చేశాడు’ పోలీస్ స్టేషన్‌లో మెగాస్టార్ ఫిర్యాదు
Alia Bhatt: షూట్‌లో కాదు.. ఇంట్లో ఉన్నట్టే ఉంది అంటున్న అలియా
Sreleela: నన్ను చేసుకోబోయేవాడు అలానే ఉండాలి.. చెప్పిన శ్రీలీల
Krrish 4: క్రిష్ మూవీలో జాకీచాన్.. డీల్ ఓకేనా
మహిళా దొంగల గ్యాంగ్.. నగలు కొట్టేసి ఎక్కడ దాచారో తెలుసా
వేముల వాడ ఆలయంలో నాగు పాము ప్రత్యేక్షం.. భయం భయంగా భక్తులు
గాల్లో ఎగురుతూ ఒక్కసారిగా నేలరాలుతున్న కాకులు..ఏం జరిగింది
రికార్డు స్థాయిలో వేడెక్కిన సముద్రాలు.. చరిత్రలో ఎన్నడూ లేనంతగా
షాకింగ్ వీడియో.. బస్సును ఓవర్ టెక్ చేయబోయి ప్రాణాలే వదిలాడు
అమ్మానాన్నల్ని ఫస్ట్‌టైమ్ ఫ్లైట్ ఎక్కిస్తే.. ఆ కిక్కే వేరు
నువ్వే కావాలి .. భర్త ఇంటి ముందు భార్య నిరసన

