Spinalonga Island: ఈ దీవి ఒకప్పుడు కుష్టు రోగులకు స్వర్గధామం !!

|

Mar 20, 2022 | 9:58 AM

ఓ వందేళ్ళ క్రితం కుష్టు వ్యాధిగ్రస్తులను అంటరానివారిగా భావించేవారు. కుష్టు రోగులను సమాజం నుంచి వేరుచేసే వారు. కాగా గతంలో యూరోపియన్ దేశం గ్రీస్‌లో కుష్టు రోగుల కోసం ఒక ద్వీపాన్నే కేటాయించారు.

ఓ వందేళ్ళ క్రితం కుష్టు వ్యాధిగ్రస్తులను అంటరానివారిగా భావించేవారు. కుష్టు రోగులను సమాజం నుంచి వేరుచేసే వారు. కాగా గతంలో యూరోపియన్ దేశం గ్రీస్‌లో కుష్టు రోగుల కోసం ఒక ద్వీపాన్నే కేటాయించారు. అవును మీరు విన్నది నిజమే.. స్పినాలోంగా ద్వీపం గ్రీస్‌లోనే అతిపెద్ద ద్వీపం. వెనిస్ రాజు మొదటిసారి ఈ ద్వీపాన్ని సైనిక స్థావరంగా మార్చాడు. తరువాత టర్కీ ఒట్టోమన్ సామ్రాజ్యం ఇక్కడ కోటలను నిర్మించింది. అయితే 1904 సంవత్సరంలో క్రీట్ నివాసులు టర్క్‌లను తమ దేశం నుంచి తరిమికొట్టారు. ఆ తర్వాత స్పినాలోంగా కుష్టు రోగులకు స్వర్గధామంగా మారింది.

Also Watch:

ప్రపంచంలోనే ఇది అతి పొడవైన కారు !! వరల్డ్‌ రికార్డు !!

వందల ఎత్తులో రోప్‌ వాక్‌ !! స్టంట్‌ చేసి మెస్మరైజ్‌ చేసిన వ్యక్తి !!

భారీ వంటకాన్ని రెడీ చేసిన చెఫ్‌లు !! తినేందుకు క్యూ కట్టిన జనం !!

అట్లుంటది మరి రష్మికతో !! ఒక్క పాటకు ఈ బ్యూటీ రెమ్యునరేషన్‌ తెలిస్తే అదిరిపడాల్సిందే !!

‘రాధేశ్యామ్‌’పై ఆర్జీవీ రివ్యూ !! ఎవ్వరూ కనిపెట్టలేని లోపం చూపించిన వర్మ !!