మనిషికి పంది గుండె అమర్చిన వ్యక్తి మృతి.!
రెండు నెలల క్రితం అమెరికా వైద్యులు చేసిన ఓ అరుదైన ఆపరేషన్.. తాజాగా విఫలం అయింది. ప్రపంచంలోనే మొదటి సారిగా ఓ వ్యక్తికి పంది గుండెను అమర్చారు.
రెండు నెలల క్రితం అమెరికా వైద్యులు చేసిన ఓ అరుదైన ఆపరేషన్.. తాజాగా విఫలం అయింది. ప్రపంచంలోనే మొదటి సారిగా ఓ వ్యక్తికి పంది గుండెను అమర్చారు. ఈ ఆపరేషన్ చేసి సక్సెస్ అయ్యామని ప్రచారం చేసుకున్నారు. అయితే సరిగ్గా రెండు నెలల క్రితం హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించున్న రోగి తాజాగా చనిపోయాడు. అది కూడా గుండెకు సంబంధించిన వ్యాధితోనే ప్రాణాలు కోల్పోయినట్లుగా అమెరికా వైద్యులు వెల్లడించారు. అమెరికాలోని మేరీల్యాండ్‌కు చెందిన డేవిడ్ బెన్నెట్‌కు రెండు నెలల క్రితం అమెరికాలోని మేరీల్యాండ్ ఆసుపత్రిలో గుండెమార్పిడి శస్త్రచికిత్స చేశారు. ప్రపంచ వైద్య చరిత్రలోనే తొలిసారిగా జన్యుమార్పిడి చేసిన పంది నుంచి సేకరించిన గుండెను ఆయనకు విజయవంతంగా అమర్చారు.
Also Watch:
ప్రపంచంలోనే ఇది అతి పొడవైన కారు !! వరల్డ్ రికార్డు !!
వందల ఎత్తులో రోప్ వాక్ !! స్టంట్ చేసి మెస్మరైజ్ చేసిన వ్యక్తి !!
భారీ వంటకాన్ని రెడీ చేసిన చెఫ్‌లు !! తినేందుకు క్యూ కట్టిన జనం !!
అట్లుంటది మరి రష్మికతో !! ఒక్క పాటకు ఈ బ్యూటీ రెమ్యునరేషన్ తెలిస్తే అదిరిపడాల్సిందే !!
‘రాధేశ్యామ్’పై ఆర్జీవీ రివ్యూ !! ఎవ్వరూ కనిపెట్టలేని లోపం చూపించిన వర్మ !!