ప్రపంచంలోనే ఇది అతి పొడవైన కారు !! వరల్డ్ రికార్డు !!
ఎవరు సాధించలేని, వెరైటీ పని చేసి, గిన్నిస్ వరల్డ్ రికార్డు నమోదు చేశాడు ఓ వ్యక్తి. ఏకంగా 60 అడుగుల పెద్ద కారు రూపొందించి గిన్నిస్ రికార్డు సాధించాడు.
ఎవరు సాధించలేని, వెరైటీ పని చేసి, గిన్నిస్ వరల్డ్ రికార్డు నమోదు చేశాడు ఓ వ్యక్తి. ఏకంగా 60 అడుగుల పెద్ద కారు రూపొందించి గిన్నిస్ రికార్డు సాధించాడు. ఆ తర్వాత ఇంకాస్త ముందడుగు వేసి ఏకంగా 100 అడుగుల కారుని రూపొందించి తన రికార్డుని తానే తిరగరాశాడు. అమెరికన్ డ్రీమ్‌గా పిలిచే లియోసిన్ అనే ఈ కారుని జే ఓర్‌బెర్గ్ రూపొందించాడు. అతను 1986లో 60 అడగులు పొడవు గల కారుని రూపొందించి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఆ తర్వాత మళ్లీ ఆ రికార్డుని బ్రేక్ చేసేలా దాదాపు 100 అడుగుల కారుని రూపొందించాడు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఈ కారుని ప్రంపచంలోనే అత్యంత పొడవైన కారుగా గుర్తించింది కూడా.
Also Watch:
వందల ఎత్తులో రోప్ వాక్ !! స్టంట్ చేసి మెస్మరైజ్ చేసిన వ్యక్తి !!
భారీ వంటకాన్ని రెడీ చేసిన చెఫ్‌లు !! తినేందుకు క్యూ కట్టిన జనం !!
అట్లుంటది మరి రష్మికతో !! ఒక్క పాటకు ఈ బ్యూటీ రెమ్యునరేషన్ తెలిస్తే అదిరిపడాల్సిందే !!
‘రాధేశ్యామ్’పై ఆర్జీవీ రివ్యూ !! ఎవ్వరూ కనిపెట్టలేని లోపం చూపించిన వర్మ !!
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

