అట్లుంటది మరి రష్మికతో !! ఒక్క పాటకు ఈ బ్యూటీ రెమ్యునరేషన్ తెలిస్తే అదిరిపడాల్సిందే !!
రష్మిక.. ఇప్పుడు ఈ పేరు టాక్ ఆఫ్ ది ఇండియన్ ఇండస్ట్రీగా మారింది. పుష్ప సినిమాలో శ్రీవల్లి పాత్రతో ఒక్కసారిగా దేశం దృష్టిని తనవైపు తిప్పుకున్న ఈ అందాల తార, నేషనల్ క్రష్‌గా పేరు తెచ్చుకుంది.
రష్మిక.. ఇప్పుడు ఈ పేరు టాక్ ఆఫ్ ది ఇండియన్ ఇండస్ట్రీగా మారింది. పుష్ప సినిమాలో శ్రీవల్లి పాత్రతో ఒక్కసారిగా దేశం దృష్టిని తనవైపు తిప్పుకున్న ఈ అందాల తార, నేషనల్ క్రష్‌గా పేరు తెచ్చుకుంది. డీగ్లామర్ పాత్రలో నటించినా తన నటనతో యావత్ ఇండియన్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం దక్షిణాది చిత్రాలతో పాటు బాలీవుడ్‌లోనూ వరుస సినిమాల్లో నటిస్తూ జోష్ మీదున్న రష్మిక.. తాజాగా ఓ ఐటెం సాంగ్‌లో నటించడానికి పచ్చ జెండా ఊపిందని తెలుస్తోంది.అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ వంగ దర్శకత్వంలో ‘యానిమల్’ అనే సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. బాలీవుడ్ యంగ్ హీరో రణ్‌బిర్ కపూర్ లీడ్ రోల్‌లో నటిస్తున్న ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ కోసం రష్మికను అప్రోచ్ అయ్యారని సమాచారం.
Also Watch:
‘రాధేశ్యామ్’పై ఆర్జీవీ రివ్యూ !! ఎవ్వరూ కనిపెట్టలేని లోపం చూపించిన వర్మ !!
News Watch: మోదీపై వరి యుద్ధం… మరిన్ని వార్తా కథనాల సమాహారం కోసం వీక్షించండి న్యూస్ వాచ్