భారీ వంటకాన్ని రెడీ చేసిన చెఫ్‌లు !! తినేందుకు క్యూ కట్టిన జనం !!
లిబియా దేశంలో కస్ర్ అల్ హజ్ పట్టణంలో చెఫ్‌లు భారీ వంటకాన్ని రెడీ చేశారు. భారీ వంట పాత్రలో తయారు చేసిన ఈ ఫుడ్‌ను తినేందుకు జనం క్యూ కట్టారు.
లిబియా దేశంలో కస్ర్ అల్ హజ్ పట్టణంలో చెఫ్‌లు భారీ వంటకాన్ని రెడీ చేశారు. భారీ వంట పాత్రలో తయారు చేసిన ఈ ఫుడ్‌ను తినేందుకు జనం క్యూ కట్టారు. అయితే చూసేందుకు అచ్చం బిర్యానీ వంటకంలా ఉన్న ఈ ఫుడ్.. ఉత్తర ఆఫ్రికాలో ఎంతో ప్రత్యేకమైనది. అంతేకాదు.. ఈ వంటకాన్ని తయారు చేసిన ప్రాంతం కూడా చాలా వెరైటీగా ఉంది. గుండ్రంగా ఉన్న ఓ ప్రాంతంలో దీనిని రెడీ చేశారు. ఇక ఈ కార్యక్రమంకు వచ్చిన వారికి మాత్రమే కాకుండా.. పర్సల్ బాక్స్‌లో ఈ ఫుడ్‌ను ఉంచి మరీ జనాలకు ఇచ్చారు నిర్వాహకులు.
Also Watch:
అట్లుంటది మరి రష్మికతో !! ఒక్క పాటకు ఈ బ్యూటీ రెమ్యునరేషన్ తెలిస్తే అదిరిపడాల్సిందే !!
‘రాధేశ్యామ్’పై ఆర్జీవీ రివ్యూ !! ఎవ్వరూ కనిపెట్టలేని లోపం చూపించిన వర్మ !!
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

