వందల ఎత్తులో రోప్ వాక్ !! స్టంట్ చేసి మెస్మరైజ్ చేసిన వ్యక్తి !!
ఓ వ్యక్తి సన్నటి తాడుపై నడిచిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. తాడుపై నడిసినంత మాత్రాన ఎలా వైరల్ అయ్యాడనే కదా మీ డౌట్.
ఓ వ్యక్తి సన్నటి తాడుపై నడిచిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. తాడుపై నడిసినంత మాత్రాన ఎలా వైరల్ అయ్యాడనే కదా మీ డౌట్.. అతడు నడిచింది వందల కిలో మీటర్ల ఎత్తులో..! అవును మీరు విన్నది నిజమే.. సన్నటి తాడుపై వందల అడుగుల ఎత్తులో నడవడే కాదు.. ఏకంగా స్టంట్స్ కూడా చేశాడు. బొంగరంలా గిర్రున తిరిగి మళ్లీ అదే తాడుపై నిలబడ్డాడు. ఇక చివరగా.. లైవ్‌లో ఈ స్టంట్ చేస్తున్న అందరికి థ్యాంక్స్ చెప్పాడు. ఈ షాకింగ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
Also Watch:
భారీ వంటకాన్ని రెడీ చేసిన చెఫ్‌లు !! తినేందుకు క్యూ కట్టిన జనం !!
అట్లుంటది మరి రష్మికతో !! ఒక్క పాటకు ఈ బ్యూటీ రెమ్యునరేషన్ తెలిస్తే అదిరిపడాల్సిందే !!
‘రాధేశ్యామ్’పై ఆర్జీవీ రివ్యూ !! ఎవ్వరూ కనిపెట్టలేని లోపం చూపించిన వర్మ !!
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

