ప్రధాని మోదీ కాళ్లకు నమస్కరించిన ప్రముఖ అమెరికన్‌ సింగర్‌

ప్రధాని మోదీ కాళ్లకు నమస్కరించిన ప్రముఖ అమెరికన్‌ సింగర్‌

Phani CH

|

Updated on: Jun 27, 2023 | 8:43 PM

మన దేశ సంస్కృతి సంప్రదాయాలను గౌరవించే విదేశీయులు లేకపోలేదు . ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో విదేశీయురాలు ప్రవర్తించిన తీరు అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రఖ్యాత అమెరికన్‌ సిగర్‌ మేరీ మిల్బెన్‌ అంటే కొత్తగా పరిచయం అక్కర్లేదు. మిల్బెన్‌ గతంలో భారత జాతీయ గీతం..

మన దేశ సంస్కృతి సంప్రదాయాలను గౌరవించే విదేశీయులు లేకపోలేదు . ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో విదేశీయురాలు ప్రవర్తించిన తీరు అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రఖ్యాత అమెరికన్‌ సిగర్‌ మేరీ మిల్బెన్‌ అంటే కొత్తగా పరిచయం అక్కర్లేదు. మిల్బెన్‌ గతంలో భారత జాతీయ గీతం మరియు ‘ఓం జై జగదీశ్‌ హరే’ పాడి భారతీయ అభిమానులను గెలుచుకున్నారు. అమెరికాలో ప్రధాని మోదీ అధికారిక పర్యటన ముగింపు కార్యక్రమంలో మేరీ మిల్బెన్‌ భారత జాతీయ గీతం ‘జనగణమన ’ పాడారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పొట్టలో గడ్డ అనుకొని ఆపరేషన్‌ చేస్తే.. పిండం బయటపడింది

నీ తెలివికి దండం తల్లో.. కొలనులో అందరూ కాయిన్స్ వేస్తే.. అమ్మాయిగారు మాత్రం

ఏడాదికి కోటి రూపాయల జీతం.. లగ్జరీ లైఫ్‌.. గుడ్‌ జాబ్‌ ఆఫర్‌.. ఏంటో తెలుసా ??

TOP 9 ET News: వింటేజ్ పవన్..లోడింగ్ | ప్రభాస్‌కు బాలీవుడ్ సలాం

కొంపముంచిన పబ్లిసిటీ.. ఉద్యోం ఊస్ట్‌.. అసలు ఏం జరిగిందంటే ??