పొట్టలో గడ్డ అనుకొని ఆపరేషన్ చేస్తే.. పిండం బయటపడింది
వైద్య చరిత్రలో ఎన్నో అరుదైన ఘటనలు జరుగుతంటాయి. కొన్ని మాములుగా అనిపించినా, మరికొన్ని మాత్రం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. సాధారణంగా స్త్రీలు గర్భం దాల్చడం సహజం. ఆ సమయంలో వారి పొట్ట పెరుగుతుంది. అదే పురుషులకు పొట్ట పెరిగితే అంతా గర్భవతివా అంటూ హేళన చేస్తుంటారు.
వైద్య చరిత్రలో ఎన్నో అరుదైన ఘటనలు జరుగుతంటాయి. కొన్ని మాములుగా అనిపించినా, మరికొన్ని మాత్రం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. సాధారణంగా స్త్రీలు గర్భం దాల్చడం సహజం. ఆ సమయంలో వారి పొట్ట పెరుగుతుంది. అదే పురుషులకు పొట్ట పెరిగితే అంతా గర్భవతివా అంటూ హేళన చేస్తుంటారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి నాగ్‌పూర్‌లో వెలుగుచూసింది. భారీ పొట్టకారణంగా ఊపిరి తీసుకోలేక అవస్థ పడుతున్న ఓ వ్యక్తి ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడ అతన్ని పరీక్షించిన వైద్యులు అతని పొట్టలో పిండాన్ని గుర్తించారు. మహారాష్ట్రలోని నాగ్ పూర్ కు చెందిన సంజు భగత్ అనే వ్యక్తి భారీ పొట్టతో ఉండేవాడు. అతడి పొట్టను చూసి కడుపుతో ఉన్నావు అంటూ స్థానికులు ఎగతాళి చేసేవారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నీ తెలివికి దండం తల్లో.. కొలనులో అందరూ కాయిన్స్ వేస్తే.. అమ్మాయిగారు మాత్రం
ఏడాదికి కోటి రూపాయల జీతం.. లగ్జరీ లైఫ్.. గుడ్ జాబ్ ఆఫర్.. ఏంటో తెలుసా ??
TOP 9 ET News: వింటేజ్ పవన్..లోడింగ్ | ప్రభాస్‌కు బాలీవుడ్ సలాం
కొంపముంచిన పబ్లిసిటీ.. ఉద్యోం ఊస్ట్.. అసలు ఏం జరిగిందంటే ??
సిబ్బందితో కస్టమర్ గొడవ.. షాకింగ్ వీడియో వైరల్
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

