అదృష్టం అంటే వీరిదే.. పాతికేళ్ల క్రితం పోయిన కోట్ల విలువైన బంగారం ఇప్పుడు దొరికింది..

అదృష్టం అంటే వీరిదే.. పాతికేళ్ల క్రితం పోయిన కోట్ల విలువైన బంగారం ఇప్పుడు దొరికింది..

Phani CH

|

Updated on: Feb 13, 2022 | 8:08 PM

మహారాష్ట్రలో ఒక షాకింగ్‌ సంఘటన జరిగింది. మహారాష్ట్ర ముంబైకి చెందిన ఓ కుటుంబం దాదాపు 24 ఏళ్ల క్రితం పోగొట్టుకున్న బంగారం ఇన్నాళ్లకు తిరిగి వారికి దక్కింది.

మహారాష్ట్రలో ఒక షాకింగ్‌ సంఘటన జరిగింది. మహారాష్ట్ర ముంబైకి చెందిన ఓ కుటుంబం దాదాపు 24 ఏళ్ల క్రితం పోగొట్టుకున్న బంగారం ఇన్నాళ్లకు తిరిగి వారికి దక్కింది. అప్పుడు వాళ్లు పోగొట్టుకున్న బంగారం విలువ 13 లక్షల విలువ చేస్తుంది. కానీ ఇప్పుడు అదే బంగారం విలువ 15 కోట్లు అయింది. 1998లొ ముంబైలోని కొలాబా రెసిడెంట్‌లో అర్జున్‌ దస్వానీ అనే వ్యాపారి ఇంట్లో దొంగలు చొరబడి 13 లక్షల విలువైన బంగారం ఎత్తుకెళ్లిపోయారు. ఈ ఘటనపై అప్పట్లో పోలీసులు నిందితులను అరెస్ట్‌ చేసి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Also Watch:

శ్రీవల్లి పాటకు విండీస్‌ దిగ్గజం స్టెప్పులు !! పుష్పను దింపేసాడుగా !! వీడియో

ఫస్ట్‌ టైమ్‌ జిలేబీ తిన్న మహిళ !! వామ్మో.. ఏంటా రియాక్షన్‌ ?? వీడియో

ఒకే స్టోర్‌లో 22 సార్లు దోపిడీ !! లైవ్‌గా దొరికినా వదిలేసిన జడ్జి !! వీడియో

సముద్రంలో వింత జీవి !! మెరిసే కళ్లతో మత్స్యకారుడిపై దాడి !! వీడియో

అన్నదమ్ముల అరిచేతులపై నడిచిన చెల్లి !! అసలు కారణం తెలుస్తే షాక్‌ అవుతారు !! వీడియో