ఒకే స్టోర్‌లో 22 సార్లు దోపిడీ !! లైవ్‌గా దొరికినా వదిలేసిన జడ్జి !! వీడియో
USAలోని సీటెల్‌లోని ఒక సూపర్‌మార్కెట్‌లో, ఒక కస్టమర్ దాదాపు 600 డాలర్ల విలువైన 70-అంగుళాల టీవీతో బయటకు వచ్చాడు. తలుపు వద్ద ఉన్న సెక్యూరిటీ గార్డులకు అనుమానం వచ్చి ఆ వ్యక్తిని టీవీ కొనుగోలు చేసిన రశీదు అడిగారు.
USAలోని సీటెల్‌లోని ఒక సూపర్‌మార్కెట్‌లో, ఒక కస్టమర్ దాదాపు 600 డాలర్ల విలువైన 70-అంగుళాల టీవీతో బయటకు వచ్చాడు. తలుపు వద్ద ఉన్న సెక్యూరిటీ గార్డులకు అనుమానం వచ్చి ఆ వ్యక్తిని టీవీ కొనుగోలు చేసిన రశీదు అడిగారు. అయితే అతను టీవీని అక్కడే వదిలేసి పారిపోయేందుకు ప్రయత్నించాడు. అలర్టయిన సెక్యూరిటీ గార్డ్స్ ఆ వ్యక్తిని చుట్టుముట్టి పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అయితే అతడిని కోర్టుకు హాజరుపరిచినా జడ్జి మాత్రం అతనికి శిక్ష వేయకుండా వదిలేశారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే దొంగను జడ్జిగారు ఎందుకు వదిలేశారనేగా మీ అనుమానం…అసలు విషయమేంటంటే.. టీవీని దొంగిలించిన జాన్ రే లోమాక్ అనే 55 ఏళ్ల ఈ వ్యక్తి నిరాశ్రయుడని తెలుస్తోంది.
Also Watch:
సముద్రంలో వింత జీవి !! మెరిసే కళ్లతో మత్స్యకారుడిపై దాడి !! వీడియో
అన్నదమ్ముల అరిచేతులపై నడిచిన చెల్లి !! అసలు కారణం తెలుస్తే షాక్ అవుతారు !! వీడియో
Golgappa ice cream: గోల్‌గప్పా ఐస్‌క్రీమ్ రోల్స్ !! కొత్తగా ఉంది కదూ !! నెట్టింట వీడియో వైరల్
వాట్సప్ యూజర్లు బీకేర్ ఫుల్ !! ఈ థర్డ్ పార్టీ యాప్ డౌన్‌లోడో చేస్తే రిస్కే.. వీడియో
రోడ్డుపై స్కూటీ మీద వెళ్తున్న వ్యక్తి.. అంతలోనే..
పోలీస్ స్టేషన్లో లేడీ కానిస్టేబుల్ నిర్వాకం..
రెచ్చిపోయిన ఉప్పల్ బాలు.. ఆధ్యాత్మిక క్షేత్రంలో స్టంట్స్
జీతం రూ.లక్ష.. సేవింగ్స్ సున్నా.. ముంచుతున్నవి ఈ అలవాట్లే!
సీటుకోసం సమరం.. పాలిటిక్స్‌లో కాదు.. ఆర్టీసీ బస్సులో..
టిఫిన్ సెంటర్లో వడలు లాగించేస్తున్నారా.. ఈ వీడియో చూడండి
మురుగు కాల్వలో బర్త్‌డే సెలబ్రేషన్స్.. ఇదో వెరైటీ నిరసన!

