వాట్సప్ యూజర్లు బీకేర్ ఫుల్ !! ఈ థర్డ్ పార్టీ యాప్ డౌన్‌లోడో చేస్తే రిస్కే.. వీడియో
వాట్సప్... పరిచయం అక్కర్లేని ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్. ప్రపంచవ్యాప్తంగా 200 కోట్లకు పైగా వాట్సప్ యూజర్లు ఉన్నారని అంచనా. భారతదేశంలోనే 48 కోట్లకు పైనే యూజర్లు ఉన్నారు.
వాట్సప్… పరిచయం అక్కర్లేని ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్. ప్రపంచవ్యాప్తంగా 200 కోట్లకు పైగా వాట్సప్ యూజర్లు ఉన్నారని అంచనా. భారతదేశంలోనే 48 కోట్లకు పైనే యూజర్లు ఉన్నారు. యూజర్ల కోసం వాట్సప్ నిత్యం అనేక ఫీచర్స్ అందిస్తూ ఉంటుంది. అయితే తాజా ఇప్పుడో అద్భుతమైన ఫ్యూచర్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు రెడీ అవుతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే వాట్సప్‌లో లేని ఫీచర్స్ కోసం యూజర్లు థర్డ్ పార్టీ యాప్స్ ఉపయోగిస్తూ ఉంటారు. ఇలాంటి థర్డ్ పార్టీ యాప్స్‌తో రిస్కు తప్పదు. తాజాగా WAMR పేరుతో ఓ యాప్ యూజర్లను బాగా ఆకట్టుకుంటోంది.
వైరల్ వీడియోలు
తగ్గినట్టే తగ్గి ఒక్కసారిగా పెరిగిన చలి!
బంగారంపై ఇన్వెస్ట్ చేసేవారికి అలెర్ట్
ఈ కోతుల దూకుడును ఆపేదెలా?
చైనా మాంజా ఎంతపని చేసింది..
సీఎంను చిప్స్ అడిగిన చిన్నారి..ముఖ్యమంత్రి రియాక్షన్ ఇదే!
అక్కడ గ్రాము బంగారం ధర రూ.200 లోపే!
నాతో ఎకసెక్కాలాడితే ఇలాగే ఉంటది మరి!

