అన్నదమ్ముల అరిచేతులపై నడిచిన చెల్లి !! అసలు కారణం తెలుస్తే షాక్ అవుతారు !! వీడియో
ఓ చెల్లెలిపై ఆమె సోదరులు చూపించి ప్రేమకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెటిజన్ల మనసు దోచుకుంటుంది. అందంగా ముస్తాబై, పెళ్లి మంటపంకు వచ్చిన చెల్లిపై అన్నదమ్ముళ్లు చూపించిన ప్రేమాభిమానాలు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటున్నాయి.
ఓ చెల్లెలిపై ఆమె సోదరులు చూపించి ప్రేమకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెటిజన్ల మనసు దోచుకుంటుంది. అందంగా ముస్తాబై, పెళ్లి మంటపంకు వచ్చిన చెల్లిపై అన్నదమ్ముళ్లు చూపించిన ప్రేమాభిమానాలు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటున్నాయి. కారులో నుంచి కిందకు దిగిన సోదరిని మంటపం ముందే ఆపి, ఆ తర్వాత అన్నదమ్ముళ్లు అందరూ వారి అరి చేతులను భూమి మీద ఉంచి, ఆ చేతులపై సోదరిని నడిపించుకుంటూ పెళ్లి మంటపంలోకి చేర్చారు. అంతేకాదు.. ఆమె నడుస్తున్నంతసేపు, సోదరిపై పూలు, నోట్ల వర్షం కురిపిస్తూ గ్రాండ్ వెల్‌కమ్ పలికారు.
Also Watch:
Golgappa ice cream: గోల్‌గప్పా ఐస్‌క్రీమ్ రోల్స్ !! కొత్తగా ఉంది కదూ !! నెట్టింట వీడియో వైరల్
వాట్సప్ యూజర్లు బీకేర్ ఫుల్ !! ఈ థర్డ్ పార్టీ యాప్ డౌన్‌లోడో చేస్తే రిస్కే.. వీడియో
వైరల్ వీడియోలు
Latest Videos